Muzammil Attari shazli Qadri

Muzammil Attari shazli Qadri

Share

aapke masail aur unke HAL ke liye aap whatsapp me contact Karen rohani o jismani ilaj

15/06/2024
07/05/2024

Acche bhavishya ke liye 👉 voting zaroori
Apne bacchon ke future ke liye voting zaroori

Apne aap ko kamjor mat sunna
Khamoshi wali Jung voting zaroori

పెళ్లికి వచ్చి వధువును కిడ్నాప్ చేసే ప్రయత్నం.

కారంచల్లి వధువును అపహరించేందుకు యత్నం.

రాజమండ్రి రూరల్  కడియం పెళ్లిలో వధువు కిడ్నాప్ యత్నం కలకలం.

వివాహ వేడుకలో కారం చల్లి నవవధువును ఎత్తుకెళ్లే ప్రయత్నం. 

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం, గొడిగనూరుకు చెందిన గంగవరం స్నేహ, కడియంకు చెందిన బత్తిన వెంకటనందు నరసరావుపేటలోని కాలేజీలో వెటర్నరీ డిప్లొమా చదివారు. 

ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారగా ఈ నెల 13న విజయవాడలోని దుర్గగుడిలో వివాహం చేసుకున్నారు.

తర్వాత కడియం వచ్చి బత్తిన వెంకటనందు తన ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించారు.

బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసేందుకు ఈ నెల 21న ముహూర్తం నిర్ణయించారు. 

అదే విషయాన్ని వధువు తన తల్లిదండ్రులకు తెలిపింది. కడియంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం తెల్లవారు జామున వివాహ ప్రక్రియ జరుగుతుండగా వధువు తరపువాళ్లు పద్మావతి, చరణ్కుమార్, చందు, నక్కా భరత్ ఒక్కసారిగా ప్రవేశించి అక్కడున్న వారిపై కారంచల్లి స్నేహను అపహరించేందుకు ప్రయత్నించారు.

వెంకటనందు వధువు తరపు బంధువుల్ని అడ్డుకున్నారు. 

ఈ దాడిలో బత్తిన వీరబాబుకు తీవ్రంగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

దాడి, అపహరణ, బంగారం చోరీ తదితర ఫిర్యాదలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బి తులసీదర్  తెలిపారు.

#Rajahmundry #kidnappers #bridekidnapping 
Andhra Pradesh Telangana Social Media Forum 05/05/2024

పెళ్లికి వచ్చి వధువును కిడ్నాప్ చేసే ప్రయత్నం. కారంచల్లి వధువును అపహరించేందుకు యత్నం. రాజమండ్రి రూరల్ కడియం పెళ్లిలో వధువు కిడ్నాప్ యత్నం కలకలం. వివాహ వేడుకలో కారం చల్లి నవవధువును ఎత్తుకెళ్లే ప్రయత్నం. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం, గొడిగనూరుకు చెందిన గంగవరం స్నేహ, కడియంకు చెందిన బత్తిన వెంకటనందు నరసరావుపేటలోని కాలేజీలో వెటర్నరీ డిప్లొమా చదివారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారగా ఈ నెల 13న విజయవాడలోని దుర్గగుడిలో వివాహం చేసుకున్నారు. తర్వాత కడియం వచ్చి బత్తిన వెంకటనందు తన ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించారు. బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసేందుకు ఈ నెల 21న ముహూర్తం నిర్ణయించారు. అదే విషయాన్ని వధువు తన తల్లిదండ్రులకు తెలిపింది. కడియంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం తెల్లవారు జామున వివాహ ప్రక్రియ జరుగుతుండగా వధువు తరపువాళ్లు పద్మావతి, చరణ్కుమార్, చందు, నక్కా భరత్ ఒక్కసారిగా ప్రవేశించి అక్కడున్న వారిపై కారంచల్లి స్నేహను అపహరించేందుకు ప్రయత్నించారు. వెంకటనందు వధువు తరపు బంధువుల్ని అడ్డుకున్నారు. ఈ దాడిలో బత్తిన వీరబాబుకు తీవ్రంగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడి, అపహరణ, బంగారం చోరీ తదితర ఫిర్యాదలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బి తులసీదర్ తెలిపారు. #Rajahmundry #kidnappers #bridekidnapping Andhra Pradesh Telangana Social Media Forum

Photos from Muzammil Attari shazli Qadri 's post 29/09/2023

Julus se milad un Nabi sallallahu tala alaihi vasllam

29/09/2023

https://whatsapp.com/channel/0029VaAjNSr47XeGuWKClE0k follow WhatsApp channel daily Islamic message

whatsapp.com

07/09/2023

Meri har sans mein zikr khuda ka hai Aur khuda ka zikr karna sikhaya hai mujhe mere Priya murshid mein mere murshid ne jis per nigahen karam Dali vallah use Insan ki takdeer Badal Dali Kaun kahta hai ki murshid pass mein ho to garm hota hai mere murshid to vah Hain Jo Milo dur rahakar Apne mangton ki jholiyan bharate Hain

04/09/2023

Assalamualaikum Hakeem Muzammil Attari Shazli Qadri whatsapp no 073385 41662 piles problem all type periods problem likoriya hair fall skin problem body pain problems s*x problem solution also available

Want your business to be the top-listed Beauty Salon in Hubli?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Hubli