ICK - 2020 vijaya
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICK - 2020 vijaya, Hyderabad.
04/03/2022
About ICK-2020
ఈ కంది రకం ఐ సి కె - 2020
ఈ పంట ఖరీఫ్ మరియు రబీ సీజన్ లకు అనుకూలమైన రకము, ఇక్రిశాట్ విశ్రాంతి శాస్త్రవేత్త శ్రీ రామా రావు గారి సహకారంతో రైతులకు అందుబాటులోకి వస్తుంది.
This type of lentil is ICK-2020
This crop is suitable for kharif and rabi seasons and is made available to farmers in collaboration with Ikrishat leisure scientist Shri Rama Rao.
ఈ కంది యొక్క లక్షణాలు
Characteristics of this lentil
1. జూన్ జూలై మాసంలో విత్తనము నాటి నట్లయితే సుమారుగా 160 నుంచి 180 రోజులు పంట కాలం ఉంటుంది
If the seed is sown in June-July, the harvest period is approximately 160 to 180 days
2. ఆరుతడి పంట గాను, అంతరపంటగా ను అనుకూలమైన రకం
Suitable variety for inter-crop and dry crop
3. ఈ కంది లక్షణాలు 60% నుండి 70 % కాయలు ఐదు నుండి ఆరు గింజలు కలిగి ఉంటాయి 20% నుండి 25% కాయలు 3 నుండి 4 గింజలు కలిగి ఉండును
60% to 70% of these lentils contain five to six seeds. 20% to 25% of one lentil contain 3 to 4 seeds.
4. సుమారుగా ఏడు నుండి ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది
Grows to a height of about seven to eight feet
5. అడుగున్నర నుండి రెండు అడుగుల లోపు మూడు నుండి నాలుగు ప్రధాన బ్రాంచ్ లు రావటానికి ఆస్కారం ఉంది
It is possible to have three to four main branches within a foot and a half to two feet
6. గింజ సంప్రదాయ కందిగింజల వలే ఉంటుంది సన్నరకం, ఎరుపు తెలుపు కలగలిపిన రంగులో గింజ ఉంటుంది
The seed is similar to traditional lentils. The seed is a thin, reddish-white mixed color.
7. పువ్వు పసుపు రంగు కలర్ లో ఉంటుంది
The flower is yellow in color
8. కంకి 20 అంగుళాలు వరకు వస్తుంది, ప్రతి గుత్తి లో 4 నుండి 5 కాయలు ఉంటాయి
A bunch can grow up to 20 inches, with 4 to 5 pieces in each bouquet
9. ప్రతి కొమ్మ మొదలు నుండి కాపు కాపు వచ్చున్ను , చిల్ల కొమ్మ ఎంత ఎక్కువ వస్థే అంతా దిగుబడి పెరుగును
From the beginning of each branch comes the cultivator, the higher the twig, the higher the yield
10. వేరు కుళ్లుడు,కొమ్మ ఎండు తెగుళ్ళుకు తట్టుకోగల రకము,
Root rot, stem tolerant to dry pests,
11. మంచి సస్యరక్షణ లో 10+ కింటా ల దిగుబడి సాధించవచ్చు
Yield of 10+ quintals can be achieved in good plant protection
04/03/2022
Available Foundation seed
Book your seed
Limited stock only
ఈ కంది రకం ఐ సి కె - 2020
ఈ పంట ఖరీఫ్ మరియు రబీ సీజన్ లకు అనుకూలమైన రకము, ఇక్రిశాట్ విశ్రాంతి శాస్త్రవేత్త శ్రీ రామా రావు గారి సహకారంతో రైతులకు అందుబాటులోకి వస్తుంది.
ఈ కంది యొక్క లక్షణాలు
1. జూన్ జూలై మాసంలో విత్తనము నాటి నట్లయితే సుమారుగా 160 నుంచి 180 రోజులు పంట కాలం ఉంటుంది
2. ఆరుతడి పంట గాను, అంతరపంటగా ను అనుకూలమైన రకం
3. ఈ కంది లక్షణాలు 60% నుండి 70 % కాయలు ఐదు నుండి ఆరు గింజలు కలిగి ఉంటాయి 20% నుండి 25% కాయలు 3 నుండి 4 గింజలు కలిగి ఉండును
4. సుమారుగా ఏడు నుండి ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది
5. అడుగున్నర నుండి రెండు అడుగుల లోపు మూడు నుండి నాలుగు ప్రధాన బ్రాంచ్ లు రావటానికి ఆస్కారం ఉంది
6. గింజ సంప్రదాయ కందిగింజల వలే ఉంటుంది సన్నరకం, ఎరుపు తెలుపు కలగలిపిన రంగులో గింజ ఉంటుంది
7. పువ్వు పసుపు రంగు కలర్ లో ఉంటుంది
8. కంకి 20 అంగుళాలు వరకు వస్తుంది, ప్రతి గుత్తి లో 4 నుండి 5 కాయలు ఉంటాయి
9. ప్రతి కొమ్మ మొదలు నుండి కాపు కాపు వచ్చున్ను , చిల్ల కొమ్మ ఎంత ఎక్కువ వస్థే అంతా దిగుబడి పెరుగును
10. వేరు కుళ్లుడు,కొమ్మ ఎండు తెగుళ్ళుకు తట్టుకోగల రకము,
11. మంచి సస్యరక్షణ లో 10+ కింటా ల దిగుబడి సాధించవచ్చు
Call or booking
7799005476
Karunakar Reddy Maram
Manual seed processing
Manual processing seed
02/03/2022
Naturally process seed production
06/12/2021
ICK 2020 FARMERS FIELD
01/11/2021
Kandi Pappu, Dal Farming | ఇంప్రూవ్డ్ కంది ఐసీకే 2020 ఎకరాకు 15 క్వింటాళ్లు రూ.70వేలు నికరం ToneAgri Kandi Pappu, Dal Farming in Telugu. Kandulu Cultivation, Red Gram, Toor Dal Farming, Planting, Care, Harvesting, Yield per One Acre a Complete Guide by Maram...
02/10/2021
ICK - 2020 Redgram seed production feeld 120days
22/01/2021
అధిక దిగుబడినిస్తున్న విజయ కంది రకం || High yields New Red gram variety "VIJAYA" || Karshaka Mitra High yields New Red gram/Pigeon pea variety "VIJAYA".Success Story of New Red gram variety Vijaya by Karunakar Reddyవిజయ కంది రకం సాగుతో ఎకరాకు 10 నుండి 15 క...
Click here to claim your Sponsored Listing.
Telephone
Website
Address
Hyderabad