vasanthraobojja
immune supplements for healthy immune system.
07/04/2020
Boost And Balance your immunity Aviod prevention cure all diseases Permanently.. use Transferfactors boost your with 48hrs!
https://m.facebook.com/story.php?story_fbid=3630822440268170&id=126840497333066
30/03/2020
Q:What is immunity?
A: immunity. Immunity means exemption or resistance. If you're protected against something, you have immunity to it. ...
Q: What is 4life Transferfactors?
A: Transfer factors are proteins and peptides that contain antigen-specific information which educates and enhances the immune system and helps maintain immune system balance.
Q: what are the befit 4lifetransferfactors?
A: 4Life Transfer Factor supports healthy energy levels by promoting the effectiveness of your immune system. * When your immune system is working as it should, you have plenty of energy to do the things you love. Plus, the more energy you have, the faster your body responds to new threats.
Q: difference between immunity and Protein?
A: Immunity, To fight against All kind of diseases such as virus,Bacterial fungal infections
Protin - It helps to Support our immune system..
Thankyou 🤝
Vasantharao
⛳Begumpet, Near rasoolpura metro
📞 7013552372..
Hello everyone, we've best opportunity to grow in your life this work part time or full time we can do this work work is advise all types of patients about immunotherapy treatment explan them No pressure, no targets, we don't any fee No age limit interested people contact me - 7013552372.
14/11/2019
How much weight you
Want to reduce
20kg, 15 kg, 10kg Ask me how
I will explain 7013552372.
BUSINESSES SERVICE OPPORTUNITY FOR ALL ( HEALTH ADVISE) NO INVESTMENT, NO PRODUCT SALES, NO MARKETING, NO PRESSURE
WHAT'S UP 7013552372
12/11/2019
సాధారణంగా పిల్లలు అయిదేళ్లు వచ్చే సరికే పక్క తడిపే అలవాటు మానుకుంటారు. కొందరు చిన్నారుల్లో పది, పదిహేనేళ్ల వరకూ కొనసాగుతుంది. దీన్ని ప్రైమరీ ఎన్యూరిసిస్ అంటారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడైనా దుస్తుల్లోనే మూత్రం పోసేసుకుంటారు. ఇంకొందరిలో అయిదేళ్లు వచ్చే సరికి సమస్య తగ్గినా మళ్లీ రెండుమూడేళ్ల తరువాత కొనసాగవచ్చు.దీన్ని సెకండరీ ఎన్యూరిసిస్ అంటారు. మూత్రాశయం మీద నియంత్రణ లేకపోవడాన్ని ఎన్యూరిసిస్‌గా పేర్కొనవచ్చు. చిన్నారుల మెదడు అభివృద్ధి, నాడులు పరిపక్వం చెందకపోవడం... ప్రైమరీ ఎన్యూరిసిస్‌కు కారణాలు.
తల్లిదండ్రులు కాలకృత్యాలు తీర్చుకోవడం నేర్పించకపోయినా చిన్నారులు ఇలా చేసే అవకాశం ఉంది. పిల్లలకు మూత్రాశయం, మూత్రనాళం, మూత్ర ద్వారం దగ్గరి కండరాలు సరిగా పనిచేయకపోయినా ఈ సమస్య ఎదురుకావొచ్చు. ఇలాంటి వారిని మొదట యూరాలజిస్ట్‌కు చూపించాలి. వారు కొన్ని పరీక్షలు చేసి సమస్య ఏంటో తెలియజేస్తారు.
బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల్లో మెదడు ఎదుగుదల ఆలస్యమవుతుంది. వీరిలోనూ ఈ ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి సమస్య ఏమిటో మనం కచ్చితంగా తెలుసుకోవాలి. అన్నీ బాగానే ఉండి చిన్నారి పక్క తడుపుతుంటే...
వైద్యులు మూత్రాశయం మీద పట్టు తెచ్చుకునేలా కొన్ని వ్యాయామాలు సూచిస్తారు. మీ పాప విషయంలో... సమస్య ఇప్పుడే మొదలైందా... మొదటి నుంచే ఉందా అనే విషయం మీరు స్పష్టంగా రాయలేదు.సమస్య ఇప్పుడు మొదలై, చిన్న విషయాలకే ఏడవడం, మెలకువగా ఉన్నా మూత్రం పోయడం వంటివి చేస్తుంటే మానసికంగా ఏదైనా సమస్య ఉందేమో అనిపిస్తోంది. ఇంటి వాతావరణం, తల్లిదండ్రుల మధ్య గొడవలు, పాపను బలవంతంగా బడికి పంపించడం, ఆమెకు ఇష్టం లేని పనులు చేయడం వంటివి పాపపై ప్రభావం చూపించాయేమో తెలుసుకోండి. మీరేం చేయాలంటే... మీ పాప సమస్య ప్రైమరీ ఎన్యూరిసిసా లేదా సెకండరీనా కనుక్కోవాలి.
అందుకోసం వైద్యుల దగ్గరకు తీసుకెళ్లండి. మానసిక నిపుణులు చిన్నారి పరిస్థితి అంచనా వేస్తారు. అవసరమైతే పాపకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. యూరాలజిస్ట్ పరీక్ష చేసి మూత్ర సంబంధ సమస్యలుంటే చికిత్స చేస్తారు. ఒకవేళ ఎన్యూరిసిస్ ఉండి... ఇతర శారీరక సమస్యలు లేకపోతే టాయిలెట్ ట్రైనింగ్, బ్లాడర్ కసరత్తులను నేర్పిస్తారు.
Kindly attend with your Friends and family Members to Know about Health & Wealth Awareness and Opportunity.*
GOD BLESS YOU
**Veera vasantharao * Ph: 7013552372.
12/11/2019
ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య.ఆధునిక జీవన శైలి,కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గంకు అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా ఏర్పడుతుంది.
ఆస్థమా ఉన్నవారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే ఆస్తమాను అదుపులో ఉంచగలం. అయితే ముఖ్యంగా ధూమపానానికి, ధూమపానం చేసేవారికి దూరం గా ఉండాలి.
Diseases are not for control permanently cure with immunotherapy.
NATURAL IMMUNOTHERAPY # ASTHMA # Natural # Lungs
06/11/2019
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే?
*యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ దీర్ఘకాలం మనిషిని బాధించే సమస్య. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇవి ముఖ్యంగా కీళ్లు, వెన్నెముక, తుంటి భాగంలో రావచ్చు*.
ముఖ్యంగా యుక్తవయసు వారిలో (18–30 ఏళ్ల వారిలో) తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యాధి పురుషుల్లో అతి సాధారణంగానూ, ఎక్కువ తీవ్రతతోనూ వస్తుంది. హెచ్‌ఎల్‌ఏ బి27 ప్రొటీను జన్యువు ఉన్నవారిలో స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
ఇది వెన్నుపూసల మధ్య వాపును కలుగజేస్తుంది. ఈ వాపు వచ్చిన డిస్క్‌లు వెన్నెముకను పైకి జరుపుతాయి. వెన్నెముకతో పాటు పెల్విస్ కీళ్లను ప్రభావితం చేస్తాయి. తమ సొంత రోగ నిరోధకశక్తి తమ సొంత కీళ్లపైనే దుష్ప్రభావం ఇలాంటి కండిషన్‌ను ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. దాంతో మనల్ని రక్షించాల్సిన ఇమ్యూనిటీయే మన సొంత శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది.
*కారణాలు*: ∙. వాతావరణ కారణాలు ∙బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు ఉంది ∙వంశపారంపర్యంగా, జన్యుపరంగా కూడా వస్తుంది.
*లక్షణాలు*: ∙. విశ్రాంతి సమయంలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉండటం, పని చేస్తున్నప్పుడు తీవ్రత తక్కువగా ఉండటం ∙కంటి సమస్యలు, ఎర్రబారడం ∙కీళ్లు, మెడ బిగుసుకొని ఉండటం, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటం ∙నడుము నొప్పి ∙శరీరంలో చాలా చోట్ల గట్టిదనం (స్టిఫ్‌నెస్) కలిగి ఉండవచ్చు.
స్పాండిలోసిస్ / డిస్క్ ప్రాబ్లం / వెన్నె నొప్పి స్పాండిలోసిస్ అనేది ఒకరకము ఆర్థ్రైటిస్ (arthritis) ఇది ప్రతి వెన్నుపూస నడుమ హైట్స్ పెంచడము లేధా తగ్గించడము నకు సంబంధించిన వెన్నుపూసల క్షీణదశకు తెచ్చే రోగము. ఇది మెడబాగానకి వస్తే " సెర్వైకల్ స్పాండిలోసిస్ అని నడుము బాగానికి వస్తె లుంబార్ స్పాండిలోసిస్ అని అంటారు .
మెడదగ్గర వెన్ను భాగాలు అరిగి నొప్పి వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటుంటారు కొందరు. అలాగే వెన్ను కిందభాగంలో అరుగుదల సంభవిస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటుంటారు.కొంతమంది . సరైన కారణం తెలియకుండా వెన్నుపూసలు, డిస్క్ అరుగుదలవల్ల వెన్ను నొప్పి వస్తుంటే స్పాండిలోసిస్ అంటారు. స్పైన్ దెబ్బతిని వెన్ను నొప్పి రావడాన్నికూడా స్పాండిలోసిస్ అంటారు. మెడ పాంతంలో గానీ నడుము ప్రాంతంలోగానీ ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల ఎముకలు అరిగితే దాన్ని స్పాండిలోసిస్ అంటున్నారు. నడుము లేక మెడ, ప్రాంతంలో డిస్క్‌లు అరగడం సర్వసాధారణం. నిజానికి 60 సంవత్సరాలు పైబడి న వాళ్ళలో వెన్నెముక అరిగిపోయి స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
వెన్నునొప్పికి కారణాలు చాలా ఉన్నాయి.
వెన్నుపూసల మధ్య నుంచి నరాలు వెళ్ళడానికి దారి ఉంటుంది. ఈ దారి సన్ననయితే నరాల మీద ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. దీన్ని నెర్వల్ స్పైనోసిస్ అంటారు. రోగి నడిచే టప్పుడు కాళ్ళ నొప్పి వస్తుంటుంది. కాళ్ళల్లో, చేతుల్లో, జాయింట్స్ వున్నట్టుగానే వెన్నులో కూడా జాయింట్స్‌ఉంటాయి.ఈ జాయింట్స్ కూడా ఆస్టియా ఆర్ధరైటిస్ వల్ల అరగ వచ్చు. అప్పుడూ నొప్ప వస్తుంది. డిస్క్‌లు అరగడం వల్ల కూడా నొప్పి కలగవచ్చు. డిస్క్‌లో వాటర్ తగ్గి దాని పనిని అది పూర్తి చేయలేక పోవడాన్ని డిస్క్ అరుగుదలగా చెప్పుకోవచ్చు. దీని వల్ల మెడలోనూ, నడుము క్రింద భాగంలో నొప్పి రావచ్చు. ఆ నొప్పికాళ్ళల్లోకి చేతు ల్లోకి రావచ్చు.
• NATURAL IMMUNOTHERAPY
• DISEASES ARE NOT FOR CONTROL PERMANENTLY CURE WITH IMMUNOTHERAPY # arthritis # DISC PROBLEMS.
06/11/2019
ప్రస్తుతం హెచ్.ఐ.విని ప్రాణాంత వ్యాధిగా పేర్కొంటున్నారు. అయితే, దీనికంటే నాలుగింతలు వేగంతో మరో ప్రాణాంతక వ్యాధి ముంచుకొస్తుంది. అదే హెపటీస్ బి వ్యాధి. ఇది కాలేయాన్ని కమ్మేస్తోంది. ఫలితంగా రోగి తక్కువ రోజుల్లోనే మృత్యుకోరల్లోకి చేరుకుంటున్నారు. ఇలాంటి హెపటైటిస్‌ను సకాలంలో గుర్తిస్తేనే పూర్తిగా నివారించవచ్చని లేకపోతే ప్రాణాలకే ముప్పుతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
హెపటైటిస్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. ఏ, బీ, సీ, డీ, ఈ లు. వీటిలో ఏ, ఈ రకాలు మాత్రం సాధారణమైనవి కాగా, బీసీడీ వైరస్‌లు మాత్రం ప్రాణాంతక వ్యాధులు. వీటినే క్రానిక్ హెపటైటిస్‌లుగా పిలుస్తారు.
కాలేయాన్ని అతివేగంగా దెబ్బతీసే వైరస్ హెపటైటిస్-బి.
ఇది ఎయిడ్స్ కంటే కూడా 4 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ వల్ల లివర్ కేన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.
అయితే, హెపటైటిస్ ఎ, ఇ కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే, బి,సి,డి రక్తం మార్పిడి ద్వారా, శరీరంలోని ద్రవాల సంపర్కం అంటే ఒకరు వినియోగించిన సూదులు, బ్లేడ్లను, టూత్ బ్రష్‌లను మరొకరు వినియోగించడం, సురక్షితం కాని శృంగారం వల్ల సంక్రమిస్తాయి. తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నట్టు వారు హెచ్చరిస్తున్నారు.
దీనిబారినపడిన వారిలో తరచూ వాంతులు కావడం, ఆకలి మందగించడం, జ్వరం రావడం, కళ్లు పసుపు రంగులోకి మారడం, మూత్రం పసుపు పచ్చగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఈ వ్యాధిబారినపడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే హెపటైటిస్ వ్యాధి తీవ్రత తగ్గుతోంది.
NATURAL IMMUNOTHERAPY
DISEASES ARE NOT FOR CONTROL PERMANENTLY CURE WITH IMMUNOTHERAPY # HEPATITIS # IMMUNOTHERAPY
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
H-No/3-303 Sri Sai Balaji Residency Near Janahithahosipatal, Chintal, Ganeshnagar Jeedimetla Rangareddy
Hyderabad
500054

29/03/2020
29/03/2020