JIMS Ayurvedaalayam

JIMS Ayurvedaalayam

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JIMS Ayurvedaalayam, Health/Beauty, Jiva campus, muchintal, Hyderabad.

24/05/2022
Photos from JIMS Ayurvedaalayam's post 09/09/2021

SAVANA PRODUCTS

Photos from JIMS Ayurvedaalayam's post 02/08/2021

శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళాశాసన లతో 31-07-2021 న అమీర్ పేట గ్రామంలో ఉదయము 10 గంటల నుండి మద్యహ్నం 2 గంటల వరకు ఉచిత *ఆయుర్వేద ఔషధంను శ్రీ అహోబిల జీయర్ స్వామిజి శ్రీ దేవనాద జీయర్ స్వామిజి మరియు వికాసతరంగిణి ప్రేసేటెంట్ రమేష్ గుప్తా గారు ఆయుర్వేద వైద్యులు శ్రీమాన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో... గ్రామంలో ప్రజలకు సుమారు 4,000 మందికి పంపిణీ చేశారు . ఇది మన శరీరానికి ఇమ్మునిటీ బూస్టర్ గా ఉపయోగపడుతుంది కరోనా నుండి కాపాడుతుంది. ప్రజలు అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు..
🙏 జై శ్రీమన్నారాయణ 🙏

14/07/2021

శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళాశాసన లతో ఈరోజు అనగా 14-07-2021 న సీతానగరం ప్రాంతంలో ఉన్నటువంటి జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రాంగణం లో ఉదయము 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత *ఆయుర్వేద ఔషధంను ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో... ఆయుర్వేద వైద్యులు శ్రీమాన్ రవీంద్ర గారు సీతానగరం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు సుమారు 10,000 మందికి పంపిణీ చేశారు . ఇది మన శరీరానికి ఇమ్మునిటీ బూస్టర్ గా ఉపయోగపడుతుంది కరోనా నుండి కాపాడుతుంది. ప్రజలు అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు..
🙏 జై శ్రీమన్నారాయణ 🙏

07/07/2021

తాడేపల్లి నగరపాలక పరిధి లోని సీతానగరం లో శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో శ్రీ శ్రీ అహోబిల జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో... ఆయుర్వేద వైద్యులు శ్రీమాన్ డాక్టర్ రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు తయారు చేసినటువంటి ఆయుర్వేద కరోనా మందును.. ఆశ్రమంలో విధులు నిర్వహిస్తున్న టువంటి సిబ్బందికి శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు అందించారు.

24/04/2021

జై శ్రీమన్నారాయణ!
శ్రీ చిన్నజీయర్ స్వామివారి మంగళశాసనాలతో జిమ్స్ ఆయుర్వేదాలయంలో నాడి స్వేద ప్రక్రియలో కరోనాకి ఇంట్లోనే ఉపశమన చికిత్స విధానం

16/02/2020

JIMS AYURVEDAALAYAM
9121788192

16/02/2020
16/02/2020

JIMS AYURVEDAALAYAM,
JEEVA CAMPUS,
SHAMSHABAD,
9121788192

Want your business to be the top-listed Beauty Salon in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Jiva Campus, Muchintal
Hyderabad
509325