Crossdressing kathalu
all types of crossdressing is there
18/07/2024
ARRANGED MARRIAGE PART - 3
తరువాతి రోజు ఉదయాన్నే అక్క లేపింది.
"లేవవే .. ఇవాళ్టి నుండి నువ్వు మారాలి . ఇలా పందిలా పడుకోకు ."
"నన్ను పంది అంటావా ... ఉండు నీ సంగతి మా ఆయనతో చెప్తా " అంటూ జుట్టు ని చెవి వెనక్కి అనుకుంటూ మంచం దిగాను . నైటీ సరిచేసుకుని అద్దం ముందుకి వెళ్లి చూసుకున్న. తిలకం చెరిగి పోయినట్టుంది. హెయిర్ విగ్గు చెదిరితే దానిని సరి చేసుకున్నాను. అద్దం మీద ఉన్న అక్క బొట్టు బిళ్ళ తీసుకుని పెట్టుకున్నాను. ఇదంతా మా అక్క పక్కనే నిల్చుని చూస్తూ అవాక్కయిపోతోంది.
అది చూసి నేను "చెప్పాను కదా , నీకంటే బాగా చూపిస్తాను ఆడతనాన్ని అని " కను బొమ్మలు ఎగరేశాను.
"చూద్దాం చూద్దాం !!" అంది .
స్నానానికి బయలుదేరాము తీరికగా. అప్పటికి ఇంకా ఉదయం 7 గంటలు కూడా అవ్వలేదు. ముందు అక్క రెడీ అయిపొయింది . తరువాత నేను బాత్రూమ్కి వెళ్లి స్నానం చేసొచ్చాను. టవల్ మీద నిలబడి ఉంటే ....
అక్క : "ఇవ్వాళ్టికి ఏదైనా చుడీదార్ వేసుకోవే నాది . మెల్లిగా కొందాం లే నీకు "
"సరేనే !! "
"చూస్కో ఇవి అన్ని ఇంకా నీవీ . పెళ్లి అయ్యాక నేను చుడీదార్ వేసిందే లేదు. అన్నీ అట్లానే పడున్నాయ్. ఇంతకాలానికి నీ పుణ్యమా అని వాటికి మోక్షం దొరికింది".
బీరువా లో ఉన్న వాటిని చూస్తూ నా కుడిచేతితో హాంగర్లు మీద ఉన్న చుడీదార్స్ ని తడుముతూ ఉంటే .... .
అక్క ఒక్కసారిగా "ఒరేయ్ !!!!" అని అరిచింది.
"హా ???"
"నీది లేస్తుంది చూస్కో " అంది .
బిక్క మొహంతో . "అక్క.. సారీ. డ్రాయర్ వేయలేదే."
"తెలుస్తుంది లే.. పాంటీ వేస్తావా ?" అంది.
స్మైల్ ఇచ్చి " హా. అడుగుదామనుకుంటున్న .. నువ్వే అనేసావ్ . మరి బ్రా? "
"వేసుకుందువులే తల్లీ . నువ్వు చుడీదార్స్ ని చూసి లేపుకోడం ఆపితే, నిన్ను రెడీ చేస్తాను " అంది .
మళ్ళి ఒక సారీ పడేసి అక్క ఇచ్చిన బ్రా , పాంటీ వేసుకున్న. ఆ పాంటీ వేసుకుంటే హాయిగా ఉంది, ఎంతో సాఫ్ట్ గా.
పాటియాలా స్టైల్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్న. హెల్ప్ లేకుండా వేసుకున్న కూడా.
"దా. కూర్చో " అంది అక్క.
డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంటే, అక్క మళ్ళీ అదే విగ్ పెట్టింది. మధ్య పాపిడి తీసి హెయిర్ ని రింగులు రింగులు గా చేసి వదిలేసింది.
"జడ వెయ్యవా? " అని అడిగాను.
"అన్నిటికి జడ కాదులే. నేను రెడీ చేస్తాగా " అని ఒక చమ్కీ బొట్టు బిళ్ళ పెట్టింది.
ఓలేడీస్ పెర్ఫ్యూమ్ కూడా కొట్టింది.
అద్దం లో నన్ను నేను చూసుకుంటూ సర్దుకుంటున్న.
"బావున్నావు లేవే !!! "
"థాంక్స్ అక్కా !!! "
"పదవే కిందకి వెళదాం " అంది అక్క.
"ఆమ్మో భయమేస్తుంది!"
"ఎందుకే, నిన్న అందరి ముందు చీర కట్టుకుని వచ్చావు. ఇవాళ మనవాళ్లే కదా. ఇట్స్ ఓకే . రా ! ఏమి కాదు "
"మ్మ్ !"
మెట్లు దిగుతూ అక్క చేయి పట్టుకున్న.
"మొద్దు పిల్లా ఎందుకే భయం "
కళ్ళు పైకి ఎత్తకుండా అక్క చేయి పట్టుకునే వస్తున్న కిందకి. అమ్మ నాన్న కిందే ఉన్నారు .
అమ్మ.. "రావే, కొత్త పెళ్లి కూతురా !!! "
"గుడ్ మార్నింగ్ రా చిన్ని " అని నాన్న.
"భలే సెట్ అయ్యిందే అక్క పాటియాలా, ఆ బ్యాంగిల్స్ చైన్ అన్ని సూపర్ గా సెట్ అయ్యాయి . నువ్వు సిగ్గు పడటం కూడా ముచ్చటగా ఉంది " అంటూ వచ్చి బుగ్గలు నొక్కింది .
"అంత దీని సెలక్షనే !" అంది అక్క.
"ఓ. అప్పుడే నేర్చేసుకుంటోందన్న మాట. నైస్ నైస్.చిట్టి తల్లి . అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఏదో పార్సిల్ వచ్చింది నీకు " అంది అమ్మ.
"నాకా ?? "
"హా. !! గిఫ్ట్ లాగ వచ్చింది . నీకే అని నాన్న పక్కన పెట్టారు. ఏమండి .. ఎక్కడ పెట్టారు ."
"ఉండు తెస్తున్నా" అంటూ నాన్న ఒక గిఫ్ట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చారు .
అక్క నేను సోఫా లో కూర్చుని గబా గబా ఓపెన్ చేసాం, ఒక నోట్ ఉంది " To my Beautiful Q ueen who accepted my Love ".
అక్క ఆ కార్డుమీద వ్రాసి ఉన్న కాప్షన్ చూసి "ఒఫో!! రాణి వి అంట "
"హే పో వె" అంటూ తోసేశాను అక్క ని.
మొత్తం ఓపెన్ చేసాక గిఫ్ట్ చూసాం.
రోజ్ గోల్డ్ ఐఫోన్ !
అక్క . "wowwwww " అని అరిచింది .
"ష్ !!!"
ఆన్ చేసాక ఒకటే కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసి ఉంది "సిద్ధార్ధ్" అని. వెంటనే ఒక మెసేజ్ వచ్చింది "కాల్ మీ !" అని.
అక్క.. "చెయ్ చెయ్ ... త్వరగా చేయవే. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడే మీ ఆయన " అంటూ గిచ్చింది.
"ఉండవే " అని పక్కకు వెళ్లి కాల్ చేశా.
గుండె గట్టిగ కొట్టుకుంటోంది. నిన్న పెళ్లి చూపులు అయ్యాక, నేను ఓకే చెప్పాక, ఇదే ఫస్ట్ టైం తనతో మాట్లాడటం ....
నా గుండె చప్పుడు నాకే వినపడుతోంది.
అవతలి సైడ్ నుండి "హలో "
"హాయ్ అండీ ... గుడ్ మార్నింగ్ !!"
"గుడ్ మార్నింగ్ ఏంజెల్ . ఇంకా పడుకునే ఉన్నావా ?"
"ఆ లేదు, ఎప్పుడో నిద్ర లేచాను."
"ఓ ! డైలీ ఉదయమే నిద్ర లేస్తావా. గుడ్ గుడ్. మంచి అలవాటు."
"అట్లా ఏమీ లేదు. అక్క లేపేసింది. ఇవాళ్టి నుండి ఇంకా మారాలి కదా. అలవాటు చేసుకోవాలట "
"మారాలా ? ఏమి మారాలి ? "
"ఛ! ఇది మరీ టూ మచ్, అన్నీ నాతోనే చెప్పిస్తున్నారు."
"నిజంగా ! ఏం మారాలి ?? అర్ధం కాలేదు "
"అదే , ఇక మార్పు మొదలైంది కదా. మీకు భార్య గా, మీ ఇంటికి కోడలి గా రావాలి కదా !" అని నవ్వాను..
"ఓఓ అదా. ఓకే ఓకే . అంతేలే ఇంట్లో ఆడవాళ్లు పొద్దున్నే లేవాలి గా "
"అబ్బా.. మీరు కూడానా, అక్క కూడా ఇలానే ఏడిపిస్తోంది!"
"హే !! ఊరికే అన్నాను . సరదాకి . ఏమనుకోకు "
"మ్మ్ !! సరే.. ఫోన్ బాగుంది . థాంక్స్ "
"నచ్చిందా ? నచ్చుతుందో నచ్చదో అనే డైలమాలో తీసుకున్నాను నిన్న నైట్ "
"బాగుంది కదా. ఎందుకు నచ్చదు.??"
"అంటే ఫెమినైన్ కలర్ కదా. నువ్వు ఏమనుకుంటావో అనీ !!"
"హ. బట్ నచ్చింది. ఐ లైక్ ఇట్ "
"హమ్మయ్య ! నచ్చింది అమ్మాయిగారికి "
"హ హ హ .. సో ఫన్నీ !!" అంటూ వెక్కిరించినట్టు అన్న్నాను.
"సూపర్ ఉన్నావు నిన్న చీరలో , You were looking very beautiful"
"ఇదే బిస్కెట్ అంటే . నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. ఫస్ట్ టైం చీర కట్టుకోడం , జడ వేసుకోవడం, పూలు పెట్టుకోవడం అవన్నీ. స్నేహ అక్క చాలా కష్టపడితే మీకు అట్లా కనిపించాను. అయినా ఏంటి సర్ , అప్పుడే ఫ్లర్టింగా?
"ఓ. సూపర్ గా రెడీ చేసింది అయితే మీ అక్క. కేక పెట్టించేలా అందంగా ఉన్నావు . దాంట్లో బిస్కెట్ ఏంటి చాక్లెట్ ఏంటి.!! "
"సరే బాబు సరే. థాంక్ యూ థాంక్ యూ!!"
"చాలా స్లిమ్ గా,భలే మెయింటైన్ చేస్తున్నావ్ !"
"ఆపండి, ఇన్ని పొగడ్తలు ఎప్పుడు రాలేదు నాకు "
"నిన్నే కదా ఫస్ట్ టైం చీర కట్టింది, ముందే కట్టుంటే వచ్చేవేమో !" అని నవ్వారు.
"బాబోయ్. ఇంత ఫ్లర్టింగా?!"
"నేనెలా ఫీల్ అవుతున్నానో నీకు తెలుసా? నేను ఇష్టపడి లవ్ చేసిన స్ట్రెయిట్ అబ్బాయి , నాతో పెళ్లి కి ఒప్పుకున్నాడు. అది కూడా మా ఫామిలీ పెట్టిన రూల్స్ తెలిసీ. వాళ్ళ ఫామిలీ కోసం అందరి ముందు చీర కట్టుకున్నాడు. నాకోసం ఇపుడు తాళి కటించుకోబోతున్నాడు. నా లవ్ సక్సెస్ . చాలా హ్యాపీ గా ఉన్నాను. అంతా నీవల్లే."
"మ్మ్ !! " అంటూ సిగ్గు పడ్డ.
"అవును చెప్పు. అసలు ఎందుకు ఒప్పుకున్నవు ఇంతలా చేంజ్ అవడానికి ఎలా ఒప్పుకున్నావు ?"
ఏమి మాట్లాడలేదు కాసేపు.
"అబ్బా. చెప్పొచ్చు కదా ! త్వరలో కాబోయే భార్య భర్తలం. అబ్బా, ఆలా అంటుంటే ఆ ఫీల్ చాలా బాగుంది ఆ వర్డ్ - భార్య భర్తలం "
"కదా, నాకు కూడా అలానే ఉందండి."
"మరి చెప్పొచ్చు కదా !"
"ఎలా చెప్పాలో తెలీడం లేదండీ . "
"ఏం ఫర్లేదు. నీకెలా వస్తే అట్లానే చెప్పేయ్."
అంటే అదీ అదీ .. మీ ప్రపోజల్ కే సగం పడిపోయాను. . చాలా బాగా మీ ఫీలింగ్స్ ని యెట్లా అయితే చెప్పాలో అట్లానే చెప్పారు. మీరు ఎంత లవ్ చేస్తున్నారో అనిపించి మీపై ఇష్టం కలిగింది ఆ ఆలోచనల్లో ఉండగానే మీరు హగ్ ఇచ్చారు. ఆ మూమెంట్ లో పడిపోయాను మీకు." అని సిగ్గు పడుతూ చెప్పాను.
"ఓ మై గాడ్ !! నిజమా, ఇష్టం తోనే ఒప్పుకున్నావా?"
"హ !! చాలా ఇష్టంగా సిద్ధార్థ్ .. ఇలా చెప్తా అనుకోలేదు ఎప్పుడు . అది కూడా మనమున్న సిట్యుయేషన్ లో. చెప్పనా ? "
"చెప్పు చెప్పు "
" ఐ లవ్ యూ !".............
చాలా సేపు ఫోన్ లో సైలెన్స్.
లాస్ట్ కి నేనే "హలో ?? ఉన్నారా ??" అన్నాను
అటు నుండి ఒకటే ముద్దులు, ఫోన్ లో ముద్దుల వర్షం కురిపించారు.
నా చున్నీ ని చేతిలో పట్టుకుని , ఫోన్ లో అన్ని ముద్దులు తీసుకుంటూ అట్లానే ఉండి పోయా.
చాలా సేపు ఫోన్ లో అవతలి నుండి నిశ్శబ్దం
"బేబీ" అని పిలిచాడు సిద్ధార్ధ్
ఇవతల్నుండి నేను "చెప్పండి" అన్నాను
సిద్ధార్ధ్: కాల్ మీ సిద్ధూ. ఓకే??"
"హా సరే . సిద్ధూ .. ముఆహ్ "
"నిన్ను ఏమని పిలవాలి మరి. నీ ఇప్పటి పేరా ?"
"ఛీ ఛీ .. అది ఇప్పుడు అస్సలు బాగోదు . మంచి పేరు పెట్టచ్చు కదా మీరే. ఐ మీన్ నువ్వే. "
"సరే .. ఇప్పుడు ఏం డ్రెస్ లో ఉన్నావు.?" అని అడిగాడు సిద్ధూ .
కెమెరా ఆన్ చేసి, టాప్ యాంగిల్ లో ఓ సెల్ఫీ తీసుకున్న, పోస్ట్ చేస్తూ , పైకి ఓరగా చూస్తూ.
"వావ్ .... ఇంత అందం నాకేనా సొంతం !"
"హా. నీకే సొంతంలే కానీ, ఇప్పుడు చెప్పు "
"ఎప్పుడూ చాలా సాఫ్ట్ అండ్ నైస్ గా అనిపిస్తావ్. బ్లూ పాటియాలా లో సెక్సీ ఉన్నావు లే.
మ్మ్!!
మ్మ్!!!!
మ్మ్!!!!!.. నీలిమ ఎలా ఉంది ????"
"నచ్చిందా నీలిమ పేరు ? "
"సూట్ అవుద్ధి అనిపించింది "
"మీకు ఓకే అంటే, నాకు ఓకే." అన్నాను.
"నీలిమ ఫిక్స్ అయితే "
"హి హి ... నీలిమ. నీలిమ సిద్ధార్థ్ . Mrs నీలిమ సిద్ధార్థ్ ." "బావుంది"
"లవ్లీ డార్లింగ్. అప్పుడే పేరు మార్చేసావా !!"
"తప్పదు కదా, ఎంత పుట్టు మగాడ్ని అయినా, ఇప్పుడు నీకు కాబోయే భార్యని . భార్య అన్నాక భర్త పేరు తీసుకోవాలి కదా !! మా ఆడవాళ్ళ కష్ఠాలు మీకేం తెలుసు " అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాను.
ఆ ఫోన్ కాల్ ఆలా కట్ అయ్యాక చూస్తే ఇదంతా అక్క, అమ్మ ప్రక్క పక్కనే ఉండి చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారు. నాకు అర్ధమైపోయింది వాళ్ళ ఆలోచనలు, నా కొత్త కొత్త కోరికలు కూడా వాళ్ళకి అర్ధమయ్యాయి . మాటలు లేకుండా ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నాము .
తరువాత కొన్ని వారాల పాటు చాలా మార్పులు వచ్చాయి . అవి వాళ్ళు చెప్పడం వల్లనో , నాకు నచ్చి చేయడం వల్లనో , ప్రేమ వల్లనో , త్వరలో జరగబోయే పెళ్లి వల్లనో ఏమో కానీ ..... మొత్తానికి వచ్చాయి . ఏమిటంటారా !, చెప్తా , వినండి .
పొద్దున్నే లేవడం , స్నానం చేసి చుడీదార్ కానీ , లంగా వోణి కానీ వేసుకోవడం , పూజ చేసి ఇల్లంతా హారతి పట్టడం . అమ్మ కి సాయం చెయ్యడం , సిద్ధూ తో ముచ్చట్లు పెట్టడం .. వగైరా వగైరా ... తెలుసుగా మీకు , ఆడవాళ్ళ హంగామా !!
అలా కొత్త జీవితం మొదలు పెట్టిన నేను మెల్ల మెల్లగా నా పాత జీవితపు జ్ఞాపకాలను దూరం పెట్టడం మొదలు పెట్టాను. మొదటగా నా ఫోన్లో ఉన్న నా పాత ఫోటోలు అన్నీ డిలీట్ చేసేసాను. పాత జ్ఞాపకాలు నా మైండ్ లో కూడా ఉండకూడదని.
ఒంట్లో బాగోలేదు అని సెలవు పెట్టిన నేను మళ్ళీ ఎందుకు వెళ్ళట్లేదో అని మా బాస్ చాలా సార్లు కాల్ చేశాడు. కానీ నేను లిఫ్ట్ చేయలేదు. అసలు ఆ ఫోన్ ని నా రూమ్ లో ఒక అల్మారా లో ఒక బాక్స్ లో పెట్టి తాళం వేసేసా. సైలెంట్ లో పెట్టొచ్చు కదా అని మీకు అనిపించొచ్చు. కానీ ఆ ఫోన్ కి కాల్స్ రావడం తగ్గిపోవడం కూడా నేను అమ్మాయిగా మారుతున్నదానికి నిదర్శనంగా భావించాను. అసలు ఇంతకు ముందు నేను మగవాడిగా ఉండేదాన్ని అనే ఊహ కూడా రాకూడదని అనుకున్నా.. ఎందుకంటే నన్ను నేను పూర్తిగా ఒక అమ్మాయిలా మారాలి అనుకుంటున్నా. నా వల్ల నా అత్తగారి కుటుంబానికి అస్సలు చెడ్డ పేరు రాకూడదు అని ఇలా చేస్తున్నా.. నా అంతట నేను చీర కట్టుకోవడం లో ఎక్సపర్ట్ అయ్యే సమయానికి నాకు కాల్స్ రావడం బాగా తగ్గిపోయింది. కానీ డైలీ రెండు కాల్స్ మాత్రం వస్తున్నాయి. దాదాపు నెలన్నర అయిపోయినా కూడా నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న ఆ ఇద్దరు ఎవరో నేను తెలుసుకోవాలి అనుకున్నాను. కాల్స్ పూర్తిగా ఆగిపోయినపుడు తీద్దాం అనుకున్నాను కానీ ఆ బాక్స్ ని ముందే తీయవలసి వచ్చింది. తాళం కోసం చూస్తే, ఆ తాళం ఎక్కడ పెట్టానో గుర్తు రాలేదు. నెలన్నర పాటు దాని గురించి ఆలోచిస్తేనే కదా... ఎప్పుడు ఏ కొత్త డ్రెస్ కొనుక్కుందామా.. ఈ కొత్త మోడల్ వేసుకుందామా అనే ఆలోచనే.. 20 సంవత్సరాల ఆడతనం నేర్చుకోవడానికి నాకు పూర్తిగా 20 నెలల సమయం కూడా పట్టేట్టు లేదు. అందుకే వీలయినంత ఎక్కువ సమయం నేను అందులోనే మునిగి తేలుతున్నా. అలా నేను ఆ తాళం ఎక్కడ పెట్టానో మర్చిపోయా.
దొరకలేదు అని వదిలేయలేను. ఆ తాళం ఎలా అయినా తెరవాలని ఉంది. దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ బాక్స్ పగలగొట్టడం అదే చేసాను. కానీ నేను చేసిన ఆ పనికి ఆ మొబైల్ స్క్రీన్ డ్యామేజ్ అయ్యింది. నా ఉత్సాహం కాస్తా ఆవిరి అయిపోయింది. ఎవరు కాల్ చేసారో ఎలా తెలుసుకునేది. ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు. నాన్న ఫ్రెండ్ పెళ్లి అని వెళ్లారు.
అక్క అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది. నేను మాత్రమే ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు బయటికి వెళ్లి రిపేర్ చేయించాలి. నేను బయటికి వెళ్లి నెలన్నర అయిపోయింది. పెళ్లి చూపుల రోజు నుండి అసలు బయటికి పోలేదు. అయినా ఇలా బయటికి వెళ్లి జనాలని ఎలా ఫేస్ చేయాలో భయంగా ఉంది. నాన్న వచ్చేదాకా ఆగలేను. సో నేనే బయటికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాను... ఆ రోజు లంగా వోణి లో ఉన్నాను. ఎలా వెళ్లాలా అని బయట చూస్తే నా బైక్ ఉంది. ఈ డ్రెస్ తో ఆ బైక్ లో వెళ్లలేను కాబట్టి అక్క చుడీదార్ వేసుకుందామని డిసైడ్ అయ్యాను. నెలన్నర నుండి పెంచుతున్నాను కాబట్టి నా హెయిర్ నా భుజాల దాకా వచ్చింది. అది సమస్య కాదు. డైలీ పసుపు రాసుకుని స్నానం చేయమని అమ్మ చెప్పింది. అందుకని ఒంటిమీద వెంట్రుకల ప్రాబ్లెమ్ లేదు. అసలు ప్రాబ్లెం ఏమిటంటే .. నా బ్రెస్ట్స్ వల్ల వచ్చింది. ఎలా మ్యానేజ్ చేయాలా అని ఆలోచిస్తుంటే అక్క ఆరోజు నాకు వేసిన పుష్ అప్ బ్రా గుర్తొచ్చింది. అది వేసుకున్నా. డ్రెస్ వేసుకున్నాక చూస్తే అవి అమ్మాయికి ఉండాల్సినంత లేవు. చిన్నగా ఉన్నట్టు ఉంది. సరే ఇవాళ్టికి మ్యానేజ్ చేద్దాం. అని డ్రెస్ అప్ అయ్యి అక్క పాత బ్యాగ్ ఉంటే దానిలో నా థింగ్స్ పెట్టుకుని, బయటికెళదామని డోర్ దాకా వచ్చా. నా గుండెల్లో ఏదో గుబులు గా ఉంది. ఇన్నాళ్లు మగవాడిలా బయటికి వెళ్లిన నేను మొదటిసారి ఆడదానిగా బయటకు వెళ్లబోతున్నాను. అన్నీ సరిగా ఉన్నాయా అని ఒక్కసారి అద్దం లో చూసుకున్నా.. కట్ చేసినట్టు ఉన్న జుట్టు. చిన్న స్టికర్ పెట్టుకున్న నుదురు, కాటుక పెట్టిన కళ్ళు, క్లిప్ టైప్ రింగ్స్ పెట్టిన చెవులు, లిప్స్టిక్ రాసిన పెదాలు, మెడలో సన్నని చైన్, కొంచెం టైట్ గా ఉన్న అక్క చుడీదార్, రెండు చేతులకు చెరో అరడజను గాజులు వారం క్రితం పెట్టిన గోరింటాకు, గోళ్ల రంగు, డైలీ పసుపు రాసుకోవడం వల్ల రాని వెంట్రుకలు, పసుపు రాయడం వల్లా వచ్చిన ముద్దొచ్చే పసిడి రంగు ముఖం. అన్నిటి కన్నా.. నాకు ఉన్న ఒకే ఒక్క లోటు నా నోస్. పుడక లేని నా ముక్కు నా అందానికి అడ్డుగా అనిపించింది. మిగతా అన్ని ok అనుకుని నేను బయటికి వచ్చాను. ఆ చల్లని గాలి నా ఒంటిని తాకుతుంటే నాకు కొత్తగా అనిపించింది. మెల్లగా నా బండి స్టార్ట్ చేశా. అలా బయలుదేరాను.
ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉన్న కూడా నాకెందుకో ఇవాళే బండి నడుపుతున్నట్టుగా ఉంది. చేతులు వణుకుతున్నాయి. కాళ్లు నా ఆధీనంలో లేవు. గేర్ మార్చలేక బండి మాటి మాటికి ఆగిపోతోంది. చుట్టూ చూస్తున్న అబ్బాయిలు ఈ అమ్మాయికి బండి అవసరమా అన్నట్టు చూస్తున్నారు. ఆ చూపు చూసి నాకు కోపం వచ్చింది. ఇన్ని రోజులు నేను కూడా ఇలాగే చేసాను కదా అని సిగ్గు కూడా వేసింది. అలా బండి మొబైల్ షాప్ దగ్గర ఆపాను. లోపలికి వెళ్తుంటే excuse me అని పిలుపు వినిపించింది. నన్ను కాదేమో అని ముందుకు వెళ్తున్నాను. మళ్ళీ వినిపించింది. వెనక్కి తిరిగి చూసాను. అక్కడ ఒక అమ్మాయి నన్ను పిలిచింది. తనెవరో నాకు తెలీదు. ఎప్పుడు చూడలేదు. నేను తనకి తెలిసే అవకాశమే లేదు. కొంపతీసి గుర్తు పట్టేసిందా.. గుండెలు కిందకి జారిపోయాయి. నా దగ్గరికి వచ్చి మెల్లగా జుట్టు సరి చేసుకో అన్నది. నాకు అర్ధం కాలేదు. తానే చెదిరిన నా జుట్టుని సర్దింది. మనం అబ్బాయిలం కాదు. ఒక్కసారి మన స్థితి చూసుకుంటూ ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయింది. నాకు సిగ్గుతో కూడిన ఆనందం వచ్చేసింది. ఆడవాళ్లకి సూక్ష్మ గ్రహక శక్తి ఉంటుంది అంటారు. అటువంటి ఒక అమ్మాయే నన్ను దగ్గరగా చూసి కూడా గుర్తు పట్టలేదు. ఇంకా నాకు ఎదురు లేదు అని నా గుండెల్లో ధైర్యం నిండిపోయింది. ఒక్కసారి ఆ షాప్ అద్ధం లో నా ముఖం చూసుకుని లోపలికి వెళ్ళాను. అప్పుడు అనిపించింది. ఆడవాళ్లు ఎందుకు అంత సేపు అద్దం లో చూసుకుంటారా అని. తన అందాన్ని తాను ఆరాధించడమే స్త్రీ చర్య. ధైర్యం గా లోపలికి వెళ్ళాను. ఇప్పుడు అతనిని పిలవాలి. నా గొంతు గుర్తు పడతాడేమో అని భయం వేసింది. ఒక పేపర్ తీసి ప్రాబ్లెమ్ రాసి ఇచ్చా.. నాకు వినబడదు కూడా ఏమో అనుకుని పేపర్ మీద రాయబోయాడు. వద్దు. నాకు వినిపిస్తుంది అని సైగ చేసా. ఒక గంట ఆగి రమ్మన్నాడు. సరే అని అక్కడి నుండి బయటికి వచ్చేసా. ఇప్పుడు మళ్ళీ ఇంటి దాకా వెళ్లి రాలేను. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించా.. అప్పుడే నాకు గుర్తొచ్చింది భారతి. నా ఎక్స్. తనతో విడిపోయి 2y అయ్యింది. అంటే నేను ఇంకో అమ్మాయిని కూడా గోకానని వదిలేసింది. నాకు వల్ల మీద అట్రాక్షనే గాని లవ్ లేదు. సరే ఒకసారి తనను కలుద్దాం అని బయల్దేరా...
తన ఇంటికి వెళ్ళాను. కానీ ఇంట్లో ఎవరు లేరు. తాళం వేసి ఉంది. సరే టైం పాస్ చేద్దామని పక్కనే ఉన్న థియేటర్ కి వెళ్ళాను. అక్కడ ఎదో తమిళ్ డబ్బింగ్ సినిమా ఆడుతోంది. జనాలు పెద్దగా లేరు. నేను నేరుగా కౌంటర్ దగ్గరకి వెళ్లి టికెట్ తీసుకున్నాను... నా వాలకం చూసి నేను ఆ థియేటర్ కి వెళ్లినందుకు అందరూ వింతగా చూస్తున్నారు. నేను ఇంతకు ముందు చాలా సార్లు రొమాంటిక్ సినిమాలు చూద్దామని వెళ్ళాను. వీళ్లేంటి వింతగా చూస్తున్నారు అనుకుని, ఓహ్. ఇప్పుడు నేను అమ్మాయిని కదా అని గుర్తు చేసుకుని నవ్వుకుని లోపలికి వెళ్ళాను. అక్కడ జనాలు బాగా తక్కువ. జంటలు ఎక్కువ గా ఉన్నారు. నేను కూడా అలా ఎప్పుడు చేయలేదు. చూద్దామని వెళ్ళేవాడిని అలాగే చూస్తున్నాను. వాళ్ళకంటే అక్కడ ఇంకొకడు నా attention మార్చాడు. వాడితో ఎవరు రాలేదేమో. సినిమా చూడడం మానేసి వాళ్ళ రొమాన్స్ చూస్తున్నాడు. నేను నవ్వుకున్నా. అలా అటు ఇటు తిరిగి, నేనున్న లైన్ లోకి వచ్చాడు. నన్ను చూసి నీతో ఎవరు రాలేదా అన్నాడు. తల అడ్డం గా ఊపాను. మెల్ల మెల్లగా దగ్గరికి జరుగుతున్నాడు. నాకు భయం వేసి బయటికి వచ్చేసా. అమ్మాయిగా ఉండడం కష్టమే అనిపించింది. సరే అని మళ్ళీ మొబైల్ షాప్ కి వెళ్ళాను. అయిపోయింది అని మొబైల్ ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేసా. బయటికి వచ్చి ఆన్ చేసి చూసా. నా కొలీగ్ నంబర్స్ ఉన్నాయి. ఒకే నెంబర్ నుండి చాలా మెసేజీలు ఉన్నాయి. ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యా. ఆ మెసేజ్ లు పంపింది భారతి.
15/07/2024
ARRANGED MARRIAGE PART - 2
sorry gentel ladies koncham work bezy vala story post chayalaykapoyanu..
here the continutaion part.
credits goes to NEELIMA garu
"అంటే అది. డాబా మీదకు వెళ్ళమన్నావు కదా, సో మెల్లిగా కింద నుండి లేచి , కుచ్చిళ్ళు పట్టుకుని స్టెప్స్ ఎక్కుతున్నానే. మంచి చల్లని గాలి వీచింది . స్టెప్స్ ఎక్కుతూ ఉంటె, ఈ జడ, తలలో పూలు, గాజుల శబ్దాలు, పట్టీల ఘల్ ఘల్ , ఎంతో హాయిగా ఆహ్లాదంగా అనిపించింది."
"ఓహో ఓహో !!! చీర కట్టే ముందు గోల , ఇపుడు హాయి అంట. చీర కట్టు లో ఉన్న గొప్పతనమే అది. తెలుస్తుంది లే మెల్లిగా ". సిగ్గు తో నవ్వుతో మ్మ్ కొట్టాను .
"అలా పైకి వెళ్ళగానే ఆయన ఉన్నారు. మంచి ఎత్తు. హ్యాండ్సమ్ గా . నేను చూడు అటు ఇటు కానీ వాడిలా చీర కట్టుకుని వచ్చాను అనుకుని సిగ్గుగానే దగ్గరకి వెళ్లి 'హాయ్' అన్నాను."
"హే హాయ్ .. చూడనేలేదు సారీ కూర్చోండి ".
"మీరు కూడా కూర్చోండి ".
ఇద్దరమూ కూర్చున్నాము.
ఆయన రిలాక్స్డ్ గానే ఉన్నారు. నేను చీర కొంగుని ముందుకి తెచ్చుకుని వొళ్ళో వేసుకుని కూర్చున్నాను . హెయిర్ సర్దుకుంటూ చెవి వెనక్కి.
"నా పేరు సిద్ధార్ద్ అండి."
"హా తెలుసండీ"
"చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నారు."
"లేదండీ, ఇది నాకు అలవాటే. ఇట్లా చీర కట్టుకుని అబ్బాయిలతో పెళ్లి చూపులకి వెళ్లడం " అని వెక్కిరించినట్టు చెప్పాను.
"క్షమించండి ఇదంతా నావల్లే అర్ధం చేసుకోగలను మీ సిట్యుయేషన్ . పెళ్లి చూపులు అని అని అనుకోవడం మానేసి కాజువల్ గా మాట్లాడుకుందా ము !.
ఉదయం నుండి హడావిడి చేసుంటారు కదా, మా ఇంట్లో కూడా, ఈ గోల లేకుండా ఇక్కడ బాగుంది "
చిన్న స్మైల్ ఇచ్చాను.
"హమ్మయ్య, పర్లేదు. నార్మల్ గానే ఉండండి."
అలా కొంచెం రిలాక్స్ అయ్యాక మాట్లాడుకోవడం మొదలైంది. అలవాట్లు, ఆలోచనలు, ఇష్టాలు, కోపాలు, చిరాకులు అన్నీ ఇద్దరం నవ్వుకుంటూ చాలాసేపు స్పెండ్ చేసాము.
అప్పుడు అన్నారు....
"మనం ఎంత సేపు ఇలా మాట్లాడుకున్నా పెళ్లి టాపిక్ డిస్కస్ చెయ్యాల్సిందే కదా . ఎలా అనిపిస్తుంది, ఏం అనిపిస్తుంది?" అని అడిగారు ఆయన.
గొంతుకేదో అడ్డం పడినట్లైంది !!! తడబాటుతో కొంచెం భయం గానే అడిగాను..
"అసలు ఏంటి ఇది. ఇలా ఎక్కడన్నా ఉంటుందా ?? గే అని చెప్పారు మీరు. నేను కాదు కదా. మరి ఎందుకు నాతో సంబంధంకి వచ్చారు. మీలా ఉండే హ్యాండ్సమ్ గే ని చేసుకోవచ్చు కదా.
నన్ను ఎప్పుడు చూసారు? కచ్చితంగా నా డైలీ వేర్ లో నే చూసి ఉంటారు . ఇప్పుడు చూడండి, మీ అమ్మ గారి కోసం చీర కట్టించి, పూలు పెట్టి, గాజులు కూడా వేశారు. అటు ఇటు కానీ ఫేక్ కొజ్జా లా వున్నా."
"అయిపోయిందా !!!" అన్నారు.
"మ్మ్ " అంటూ మూలిగా.
"చూడు. నేను నిన్న ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేశావు. అవును, నీ డైలీ వేర్ లోనే చూశాను. బట్ ఆ ఇన్స్టంట్ లో అనిపించింది - భలే ఉన్నావు అని. హెడ్ ఓవర్ హీల్స్ అంటారు కదా. అలా పడ్డాను నీ ప్రేమలో. నిన్ను చాలా నెలల నుండి ఫాలో చేస్తున్న. అప్పుడే తెలిసింది నీ గురించి, నీ ఫామిలీ గురించి. మాకు తెలిసిన అమ్మాయికి సంబంధం కోసం అని నీ గురించి ఆరా తీసాను.
అందరూ నీకోసం చాలా మంచిగా చెప్పారు. నాకు కన్ఫర్మ్ అయ్యింది, నా సెలక్షన్ తప్పు కాదు అని. చూసిన మొదటి క్షణమే ప్రేమ లో పడ్డాను . గే అంటున్నావు కదా. అసలు నేను ఇంట్లో చెప్పింది కూడా నిన్ను చూసాకే. గొడవలు అయ్యాయి. అమ్మ ససేమిరా కుదరదు అంది. మాట్లాడడం మానేసాను అమ్మ తో. బిజినెస్ చూసుకోలేదు , నష్టాలు వచ్చాయి కొంచెం . కొన్ని నెలలు అయ్యాక, అమ్మ ఒప్పుకుంది ఒక కండిషన్ మీద. నా గురించి తెలియకూడదు బయట అని. సో నా పార్టనర్ ఇంటికి కోడలి గానే రావాలి అని.
ఇంత వరకు ఎలాగో తీసుకొచ్చాను. నా వన్ సైడ్ ప్రేమని , మిగతాది నా చేతుల్లో లేదు అని నాకు తెల్సు . అయ్యేది ఏదో అవుతుంది . కనీసం నిన్ను చూడటానికి అయినా ఛాన్స్ ఉంటుంది అని ఈ పెళ్లి చూపులు. ఇది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ నీకు. నీ పాత లైఫ్ ని వదిలేసి, కొత్త లైఫ్ కి రావాలి. నా భార్య లాగా. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఓకే . ప్రపోజల్ కి చాలా ప్లాన్ చేసుకున్నాను. ఆ ఛాన్స్ లేకుండా ఇలా అయ్యింది. బిగ్ డెసిషన్ , ఆలోచించి తీసుకో. నా సైడ్ నుండి క్లియర్ గా వున్నా అని నా ఫీలింగ్."
ఒక 10 నిముషాలు అంతా నిశబ్దం !!
నా మైండ్ పనిచేయలేదు. నా ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో !!
హౌ క్యూట్ !!! . ఇదేంటి నాకు ఈ అబ్బాయి నచ్చడం ఏంటి . కానీ అతని మాటల్లో నిజాయితీ ఉంది, ప్రేమ ఉంది. నాకోసం అంత చేశాడా !!! . నేను పెళ్లి చేసుకున్నా కూడా నా భార్య ని అంత ప్రేమించలేను. ఇతని జీవిత భాగస్వామిగా ఎవరు వచ్చినా లక్కీనే. నాకు ఆ ఛాన్స్ వస్తుంది. కానీ అమ్మాయిలా చీరలు కట్టుకుంటూ బ్రతకాలి. ఎలా ? ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని ఆలోచిస్తుండగా ....
వెనుక నుండి నన్ను కౌగిలించుకున్నట్లై వెనక్కి చూశాను. నన్ను నా వెనకనుండి సున్నితంగా కౌగిలించుకున్నారు. నులి వెచ్చగా, ప్రేమగా, గట్టిగా ఉంది ఆ కౌగిలింత. ఆ బిగి కౌగిలిలో అర్ధమైంది నామీద ఎంత ప్రేమ ఉందో అని. .
"హే సారీ. నువ్వు ఆలా చైన్ ని నోట్లో పెట్టుకుని ఆలోచిస్తుంటే చాలా క్యూట్ గా కనిపించావు. మనస్సు కంట్రోల్ కొంచెం తప్పింది . ఐ యాం సారీ " అన్నారు.
పర్లేదు లే అన్నట్టు తల ఊపాను కొంచెం సిగ్గు పడుతూ లోలోపల .
"నీ డెసిషన్ ఏమైనా నాకు ఓకే. ఒక్కసారి అయినా కలిసి నా ప్రేమ ని చెప్పాలనుకున్నాను. ఇప్పటికి నా కోరిక తీరింది. చాలా హ్యాపీ డే నాకు " అని షాక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు కిందకి.
అంతే !!! ఫిదా నేను దానికి. ఇంత ప్రేమని కాదు అనడం పిచ్చి తనమే. ఇంత ప్రేమ ఎందుకు వద్దనుకుంటాను. నాకు కావలి. నాకే కావాలి. నా వాడు అని ఫిక్స్ అయ్యా. మా ఆయన సిద్ధార్థ్ అని !!
ఏం జరిగిందో చెప్పాక చిన్నగా కళ్ళు ఎత్తి చూసాను. అమ్మ అక్క ఇద్దరు నోర్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు.
"ఏంటి, ఏమైంది ??" అన్నాను
"ఒక గంటలో అంత లవ్ స్టోరీ నడిచిందా మీ మధ్యన ??" అంది అక్క.
సిగ్గు పడుతూ "ఆయనదే లవ్ స్టోరీ, నేను ఓకే చెప్పా అంతే " అని నవ్వాను .
"ఏంటీ ఆ సిగ్గు. ?? నిజంగా లవ్వేనా ?"
"మ్మ్.. అవునక్కా, ఐ థింక్ సో !! ", "చాలా మర్యాదగా మాట్లాడారు , ఆలా వింటూ ఉండిపోయా అంతే. ఇంకా అవే మాటలు వినపడుతున్నయి నాకు, ఇలా ఓకే చెప్తా అని గంట క్రితం వరకు అనుకోలేదే !! " అంటూ తల దించుకున్నా.
if u really like it plzz comment chayandi.
miru manchi ga support chasthai thousands of stories post chayadaniki naku inspirition ga untundhi.
Thank you
"అయ్యబాబోయ్! ఎంత ముద్దొస్తున్నావో ఆలా సిగ్గు పడుతుంటే ఈ చీర లో. ఈ అవతారం లో చూసి టెంప్ట్ అయిపోయి ఉంటాడు గురుడు !! " అంటూ గిచ్చింది .
"అయ్యారు, చెప్పా కదా లాస్ట్ లో హాగ్ ఇచ్చారు అని "
"అయ్యారు అంట, ఆయన అంట, నా వాడు అంట. మాటలు బాగా నేర్చింది నా చెల్లి మొగుడు రాగానే " అని గెడ్డం పట్టుకుని బుగ్గలు ఆడిస్తూ అంది.
అమ్మ, "చాలా హాపీగా ఉందే. మంచి నిర్ణయం తీసుకున్నావు. మంచి ఫామిలీ అంట. సిద్దార్ద్ కూడా మంచి వ్యక్తి . ఆ ఇంటికి కోడలిగా నీకుండే స్థాయే వేరులే" అంది !!
అమ్మ ఆనందంతో లోపలి వెళ్లిపోయింది.
"ఇప్పుడు చెప్పవే .. అమ్మ లేదు, మనిద్దరమే . చెప్పా కదా సిస్టర్స్ ఇప్పుడు మనము . అవునా కాదా ?"
"ఊర్కో అక్క... ఆటపట్టించకు !" అని సిగ్గు పడ్డాను.
"అబ్బా అబ్బా ఆ సిగ్గు చూడు... చెప్పు , మనం ఏంటి ?"
"సరే లేవే బాబూ చంపుతున్నావు. ఇవాళ్టి నుండి నేను నీ చెల్లి ని, మనం అక్క చెల్లెళ్ళం , హ్యాపీనా ?" అన్నాను నవ్వుతు.
"దట్స్ మై స్వీట్ సిస్టర్ " అంటూ హగ్ చేసుకొంది.
"సో, చెప్పు. లవ్ స్టోరీ చెపావు . కానీ నీ మోహము లో ఆ వెలుగు, నీ నవ్వు, సిగ్గు, పెళ్లి చూపులు అయ్యి మూడు గంటలు దాటినా ఇంకా ఒక్క గాజు కూడా తియ్యలేదు, ఏంటి సంగతి " అంది అక్క.
"అంటే ???"
"ఏం అనిపిస్తుందో చెప్పవే !!"
"అసలు అంత ప్రేమ ఎలానే ??? తట్టుకోవడం నా వల్ల కావడం లేదు, ఇందాక డాబా మీద గట్టిగ హత్తుకుని ముద్దు పెడదామనిపించిందే. . ఏంటో ఈ కట్టు బొట్టు వల్లనేమో అంత ధైర్యం చేయలేకపోయాను!! అసలు వదులుకోవాలి అనిపించలేదే . అందుకే ఓకే చెప్పేసాను.
వాళ్ళ ఫామిలీ ఏమంటారో చూడాలి."
"ఒసేయ్ !!!. నువ్వేనా ? అంతలోనే ఇంత మార్పా?... ఓ మై గాడ్ . లవ్ లో పడినట్టున్నావే ."
"అవునక్కా, అదే అనిపిస్తుంది నాకు కూడా. మగాడినై ఉంది ఒక అబ్బాయితో లవ్ లో పడతా అనుకోలేదు."
"తప్పేంటి, నువ్వు ఎలాగో అమ్మాయివేగా ఇంకా .. హహ "
"హే పోవే "
"పిచ్చి పిల్లా , మీ జోడీ బాగుంటుంది ఇద్దరికీ ఒకరికి ఒకరు అన్నట్లుంటారు. నువ్వు ఎలాగూ తన మీద 4-5 అంగుళాలు పొట్టే " అంది. అలా నవ్వుకుంటూ ఉన్నాము.
ఇంతలో నాన్న వచ్చి చెప్పారు "వాళ్ళకి కూడా సంబంధం ఓకే అంట. త్వరలో ముహుర్తాలు పెడదామని చూస్తున్నారు. ఏం చెప్పమంటారు ?"
అక్క "ఏం చెప్పేదేంటి, ఇక్కడ పీకల్లోతు ప్రేమ లో పడింది మీ చిన్న కూతురు , ఓకే చెప్పేయ్ ఓకే చెప్పేయ్ "
నాన్న నాతో "నువ్వు చెప్పు" అన్నారు
"నాకు కూడా ఇష్టమే నాన్న " అని చెప్పాను . అంత సిగ్గు నా జీవితంలో లో ఎప్పుడూ పడలేదు. కన్నతండ్రి ముందే చీర కట్టుకుని, బొట్టు గాజులు వేసుకుని, పూలు పెట్టుకుని, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తాననుకోలేదు.
ఇంటిల్లిపాదీ అందరం సంతోషంగా ఉన్నారు.
అక్క వచ్చి "మరి రేపటినుండి నీ సంగతి ఏంటి? ఆడదానిగా మారాలిగా. ఈ ఒక్క రోజే కదా అని ఆడదానిలా ముస్తాబు అయ్యావు, ఇంకా లైఫ్ లాంగ్ ఉంటానంటున్నవ్, రెడీనా ?"
"తల వంచి తాళి కట్టించుకోడానికి రెడీ అయ్యానే, ఇవన్నీ ఏముంది లే, నీకంటే బాగా చూపిస్తాను చూడు ఆడతనం " అని కన్ను కొట్టాను.
ఆ రోజు రాత్రికి మా రెండు కుటుంబాలు ఓకే అనుకున్నాయి పెళ్లికి . కానీ సిద్ధార్థ్ మాత్రం నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏంటి ఫోన్ లో కూడా మాట్లాడలేదు, మ్మ్, సర్లే అని అనుకున్నా. పంతుళ్ళకి జాతకాలు ఇచ్చి ముహుర్తాలు నిర్ణయిస్తామన్నారట సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ. అదే , మా అత్తగారు. అనుకుంటుంటేనే చాలా కొత్తగా ఉంది.
ఇలా ఆలోచిస్తూ ఉండగా అమ్మ, అక్క వచ్చారు.
అమ్మ, "ఏంటి, ఇంకా అట్లానే ఉన్నావ్ చీర మార్చుకోవా? లే ఇంకా, ఇవాళ్టికి అక్కతో పడుకో, ఇంకా నీకు సెపరేట్ రూమ్ ఎందుకు చెప్పు."
అబ్బా. మొదలెట్టేసారా అనుకున్నాను. అక్క నేను రూమ్ లో కి వెళ్ళాము.
"ఏయ్ పిల్లా, చేంజ్ చేస్కో ఇంకా " అంది.
అటు ఇటు చూస్తున్నా నేను ఎం వేసుకోవాలా అని. అక్క అర్ధం చేసుకుంది.
"ఏం వేసుకోవాలో అనా ?"
"హ,, అవునక్కా "
"దా... ఈ చీర తీసేసి, ఈ నైటీ వేసుకోవే."
"ఇది పాతది కదా "
"హ, లేకపోతే. అప్పుడే కొత్త బట్టలు కావాలా ఏంటి మాడం గారికి " అని కోపంగా చూసింది
"ఛ ఛ .. అలా కాదక్కా , కేజువల్ గా అడిగా అంతే "
"హ హ హ ... పిచ్చి దానా. ఊరికే అన్నానే, అక్కచెల్లెళ్ళం అన్నీ షేర్ చేసుకోవాలి. అదే ఆనందం . సరే నా ?"
"హా .. ఓకే లేవే." అని నవ్వుతూ వాష్రూమ్ కి వెళ్ళాను.
నా చీర, విప్పేసా. అద్దం లో నేనే చూసుకున్నాను. లంగా , బ్లౌజ్ లో ఉన్నాను. "మ్మ్.. పర్లేదు లే. మంచి ఫిగర్ నే. త్వరలోనే మొత్తం సెటప్ మారిపోతుంది" అనుకుని నవ్వుకున్నా. బ్లౌజ్ హుక్స్ తీసి ఓపెన్ చేసి విడిచేసా. బ్రా కూడా కష్టపడి తీసేసా. నైటీ వేసుకున్నా. ఫ్రీగా ఉంది.
వైట్ కలర్ పైన యెల్లో ఫ్లవర్స్ తో బాగుంది. చాలా నచ్చింది ఎందుకో.
బెడ్ రూమ్ లో అక్క వెయిటింగ్.
"అబ్బా.. భలే ఉన్నావు లే "
"అబ్బా, ఆపవే. పొద్దున్న నుండి ఇదేనా..." అంటూ వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను."
"ఏం ?" అంది అక్క.
"ఏంటి ఏం ? " అన్నా.
"హెల్ప్ చేయవే " అన్నా గారం చేస్తూ....
"పిచ్చి పిల్లా .." అంటూ నా దగ్గరకి వచ్చింది.
లైట్ గా పాండ్స్ రాసింది.
"ఇప్పుడు బొట్టు కాదు " అన్నాను.
"బానే తెలుసు నీకు " అంటూ శింగార్ తిలకం తీసింది.
"ఇది ఏంటి. స్టికర్ పెట్టుకుంటా" అన్నాను.
"స్టికర్ పెట్టుకుందువు లేవే , ఇవ్వాళ ఫస్ట్ డే కదా, అన్ని తెలుసుకో " అంది.
"సరే అక్కా"
తన వైపు తిప్పుకుని, ఒక ఎడమ చేతితో నా బుగ్గలు పట్టుకుని, ఇంకో చేత్తో నా నుదుటున తిలకం బొట్టు పెట్టింది. మళ్ళీ చాలా కొత్తగా అనిపిపించింది.
అద్దం లో చూస్తూ, హెయిర్ విప్పి చిన్న క్లిప్ పెట్టింది.
"గాజులు తీసెయ్యవే. పట్టీలు మాత్రం ఉంచుకోలే " అని చెప్తే సరే అన్నాను.
ఆలా ఆ నైట్ కి పడుకున్నాము .
ఈ ఒక్క రోజు లో ఎన్ని అయ్యాయి.
అబ్బాయితో పెళ్లి చూపులు అంటే ఒప్పుకున్నాను.
అందరి ముందు చీర కట్టుకుని కూర్చుకున్నాను.
ఆ అబ్బాయి చేసిన ప్రపోజల్ కి కరిగిపోయాను.
పెళ్లి కి ఒప్పుకున్నాను.
ఈ ఒక్క రోజు లో ఎన్ని అయ్యాయి.
అబ్బాయితో పెళ్లి చూపులు అంటే ఒప్పుకున్నాను.
అందరి ముందు చీర కట్టుకుని కూర్చుకున్నాను.
ఆ అబ్బాయి చేసిన ప్రపోసల్ కి కరిగిపోయాను.
పెళ్లి కి ఒప్పుకున్నాను.
ఆడదానిలా జీవించడానికి ఒప్పుకున్నాను.
అమ్మ అక్కతో చీర , జడ, పూలు, బొట్టు ఇవన్నీ ధరించి మాట్లాడాను.
సంబంధం ఓకే అయ్యాక తాను మాట్లాడకపోతే బాధపడుతున్నాను.
అక్కతో పాటు, అక్క నైటీ వేసుకుని, అక్కే బొట్టు పెట్టి రెడీ చేసి పట్టీలు ఉంచుకోవే అంది.
ఒకే ఒక్క రోజులో నా జీవిత గమ్యం మారిపోయింది.
ఇకపై ఏం అవుతుందో అనే ఆలోచనల్లో పడుకుండిపోయా !!
26/06/2024
hai gentel ladies andharu yala unaru..
edhi totel frictional story and koncham spelling mistacks untee kshaminchandi..
inka story Loki vasthai
There was a village name of kanchipuram, aa village oka acharam undhi .every year a village lo oka family nunchi okaru amai la dress chasukovali. akada poojalu chayali and aa voori padha aina kumar kodukine palli chasukovali. aa intiki kodalu ga vailali edhi ela undaga aa village numchi raju ane kurodu vasthadu. but thanaki ela chayadam ok kani kumar ne palli chasukovadam nachadhu.kani balavantham ga oppukovalasi vasthundhi.
Inka festivel ki 1 week time undaga inka raju valla amma garu raju male cloths anni cubord lo paitti lock chasthundhi.. adhi thalisina raju vantane kopadathadu inka raju valla amma Lakshmi thinakunda mataladakunda untundhi baga eadusthundhi adhi chusina raju inka oppukuntadu amma kosam. thanu valla amma dhagaraki valli neanu nuvu chapintle vintanu amma thinu amma ani bojanam thinipisthadu. night Padukone appudu Lakshmi raju ne pilusthundhi.
Raju (R)
Lakshmi (L)
L - babu raju inka festvel ki enno rojulu time laydhu babu. evala nunchi nuvu dressing start chasthai niku appudu comfortable ga untundhi.
R - kani neanu vodhu ani chapina nuvu vinavu kadha amma.
l - antha ne manchi kosame nana
R - sarai kani kanna
L - evaltiki e nighty vaisuko kanna
R - eppudu na size nighty yakada dhorikindhe niku
L - edhi me atthaya dhi kanna last time mana intiki vachinappidu ekada marichipoindhi.
R - sarai evu amma
L - haa edhigo vaisuko raa
R - mm
L - sariga saripoindhi aa niku inka nunchi naku oka kuthuru vasthundhi aithai
R - che po amma neanu ne kodukinee
L - 1 week agave thalusthundhi
R - hahaa
L - sarai paduko raa.. morning shopping vailadam.
DAY 1
raju layvaraa morning aindhi adapilalu intha sapu padukokudadhu lay raa
R - yannti amma podhune modhalu paitavaa
L - layraa mundhu... anthala padukunavu niku nighty antha la nachindha raa
R - ala yami laydhu amma ..cloth smooth ga chala bagundhi.
L - niku ee cloth inthala nachithai inka ladies inners vaisukunte inka vipavu yamo raa
kopam ga amma ani antadu
L - sarai layvu raa ready avu shopping vailadham
R - eppudu evi anni yandhuku amma
L - niku tharuvatha thalusthundhi lay raaa
raju valli bath chasi vasthadu . towel nadumuki katukoni ala adhi chusina valla kapam nuvu eka nunchi ela katukokudadhu raa. ani towel vippi chest varaku kaduthundhi.chapadam marichipoyanu raju ki sholder varaku hair undhi.
R - sarai amma inka eppudu neanu batalu yami vaisukovalo chappu mari.. na batalu lock chasavu kadha.
L - evaltiki me nana gari batalu vaisuko evaltiki.
R - sarai amma
L - ready aee ra tiffin chasi bayataki vailadham.
Ready aee bayataki vasthadu.
edharu tiffin chasi car lo shapping start avutharu 1st CMR shopping malli ki vailli akada sells girls tho ma babu vall college chinna drama undhi andhulo ma vadidhi laydi getup anaganee sells girl sarai madam ani.
madam yam dress lu chupinchamantaru. or sarees chupinchamantara ani navukuntundhi.
adhi chusina raju thala dhinchukuntadu.
L - anni chupinchandi
sarai madam ani sells girl different types of sarees and chudidhar , nights ela ani chupisthundhi.
inka raju istam laykapoina oka saree ne touch chayaganee yadho thaliyani feel vasthundhi.
L - edhigo amai evi pack chai ani 4 chudidhare , 4 silk sarees , 5 cotton sarees and 3 nights ela ani pack chapisthundhi.
Inka yam aina kavala madam antundhi.
L - haaa , inners chupinchandi and padded bra also
sells girl - size madam
L - raju ela raa babu ani sells girl ne check chyamantundhi'
check chasi 34c antundhi.
L - 3 sports bra , 3 padded bra , 6 panties pack chaisthundhi
bill - 47k avuthundhi..
L - aa bill pay chasthundhi
R - vitiki intha money niku ekadivi amma ani aduguthadu.
L - niku yandhuku raa
R - chappu amma ani request chasthadu.
L - adhi mana village jamindhar wife echaru .. na kodalaki eai lotu laukunda chusukomani.
INKA AA MAtA VINAGANE RAJU KOPAM GA VALLI CAR LO KURCHUNADU.
Nachithai comment chayandi share chayandi like chayandi.. minimum 20 comments.
THANK YOU
its yours anjali 😜
25/06/2024
We are hiring
Job description
We need story writters.
And we will do concepts also..
This is a oppertunity for secondary income source .
salarie :- Depends up on your writing skills
Wrok from home
Interested people leave a comment.
Thank you 😊
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad
500001
