Viraj
Happy living
Press Conference Following Medak Lok Sabha Constituency Preparatory Meeting: Live from Telangana Bhavan.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆందోళనలో రైతులు
కరెంటు సరిగ్గా లేక.. రైతుబంధు రాక.. పంటలకు నీళ్లివ్వక.. సాగు విస్తీర్ణం తగ్గుతోంది.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పగలగొట్టిన సంఘటన పైన ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
శేరిలింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు
జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేసిన కేటీఆర్
తెలంగాణ సమాజమంతా ఎంతగానో గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య
ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Banjarahills
Hyderabad
500034
