Vem Charitable Trust
Together, we can create a better world.
15/01/2026
మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🌾🌾
Krishna Bhargava Reddy Vem Vem Narender Reddy
14/01/2026
Happy Bhogi 🔥🌾
01/01/2026
Happy New Year 🎊🎉
Krishna Bhargava Reddy Vem
26/12/2025
సీఎం సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Vem Narender Reddy
15/12/2025
కేసముద్రం మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు చలికాలం సందర్భంగా స్వెట్టర్స్ మరియు డ్యూటీ జాకెట్స్ లను "వేం ఛారిటబుల్ ట్రస్ట్" ద్వారా స్థానిక నాయకులు,ట్రస్ట్ ప్రతినిధులు అందజేశారు.
29/08/2025
జాతీయ క్రీడా దినోత్సవం (మేజర్ ధాన్యచంద్ జయంతి) పురస్కరించుకొని వేం చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి ఉప్పరపల్లి రోడ్డు వరకు రన్ నిర్వహించి క్రీడాకారులకు హాకీ బ్యాట్స్,బాస్కెట్ బాల్స్, వాలీ బాల్స్,టెన్కాయిట్ రింగ్,ఇతర క్రీడా సామగ్రి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పి తిరుపతి రావు గారు,సీఐ సర్వయ్య గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి గారు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరావు గారు, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి గారు,క్రీడాకారులు పాల్గొన్నారు.
21/07/2025
కేసముద్రం మండలం కల్వల గ్రామం మరియు అన్నారం గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలకు వేం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫర్నిచర్ ను అందజేయడం జరిగింది.భవిష్యత్తులో మహిళలకు కావలసిన వసతులు మరియు సదుపాయాలను కూడా ట్రస్ట్ ద్వారా అందించేందుకు కృషి చేస్తాము.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి గారు,కూరెళ్లి సతీష్ గారు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.
19/04/2025
ఈరోజు పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో వేం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆటోమేటిక్ బీపీ మిషన్లు,ఎయిర్ కూలర్లు,ట్రాలీలను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారికి అందజేసిన ట్రస్ట్ మెంబర్ డాక్టర్ ఐశ్వర్య రెడ్డి గారు.
సేవా కార్యక్రమాలు చేయడంలో వేం ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని,భవిష్యత్ లో కఅనేక సేవా కార్యక్రమాలు చేపట్టి రోగుల అవసరాలు తీర్చేలా కృషి చేస్తామని ఐశ్వర్య రెడ్డి గారు అన్నారు.
04/04/2025
వేం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా’ శ్రీ వేం కృష్ణ భార్గవ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.🎂💐
10/03/2025
వేం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడులు, పెన్నులు అందజేత
కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలం పరిధిలోని పలు గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతూ వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థిని,విద్యార్థులకు వేం చారిటబుల్ ట్రస్ట్ తరపున తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం సహకారంతో పరీక్ష పాడ్స్ మరియు పెన్నులను అందజేయడం జరిగింది.
Vem Narender Reddy
08/02/2025
మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థిని,విద్యార్థులకు వచ్చే నెల నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతుండడంతో వేం చారిటబుల్ ట్రస్ట్ తరపున పరీక్షలు పూర్తయ్యే వరకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు ట్రస్ట్ చైర్మన్ శ్రీ కృష్ణ భార్గవ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఇటీవల కాలేజ్ యాజమాన్యం మరియు ట్రస్ట్ ప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత మార్కులు సాధించాలని చైర్మన్ గారు ఆకాంక్షించారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad
