Neerawala
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Neerawala, Health/Beauty, road no 5 Jublihills, Hyderabad.
11/05/2025
*ప్రపంఛ స్థాయికి నీరా..!!*
హైదరాబాద్ లో అందాలపోటీలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. *ప్రపంచ అందగత్తెలు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీరా తాగారు.* తెలంగాణలో సహజంగా దొరికే నీరాకల్లును.. మిస్ వరల్డ్ పోటీదారులు సేవించారు. మేకప్ వేసుకునే *ఈ నీరా కల్లు సేవించి... చాలా ఎంజాయ్ చేశారు.* తెలంగాణ *నీరా చాలా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.*
26/04/2025
24/02/2025
పిచ్చి సంత్రాలు, పావలా భక్తులు నన్ను ముంజ అని ముద్దుగా పిలుస్తుంటారు. అది తిట్టు అని అనుకుంటున్నారో ఏంటో. ముంజల వల్ల ఉండే లాభాలు వాళ్లకి తెలియదు అనుకుంటా. పాపం వాళ్ల కోసమే ఈ ముంజ వ్యాసం.
వేసవిలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన పండ్లు తాటి ముంజలు. వీటినే ‘ఐస్ యాపిల్స్’ అని కూడా అంటారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే తాటి ముంజలతో బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో వీటిని తప్పక తీసుకోవాలి. ఎందుకంటే తాటి ముంజల్లో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్‌తోపాటు ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, ఫైబర్ వంటివి కూడా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో నీటిశాతం ఎక్కువ. సమ్మర్‌లో తరచూ వీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేట్ అవ్వకుండా హెల్దీగా ఉండొచ్చు.
22/02/2025
20/02/2025
15/01/2025
Warangal, Mulugu Districts
GoudaShankaravam Gouds Business Network Neerawala
14/01/2025
Happy Sankranti friends..
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Road No 5 Jublihills
Hyderabad
