Partha Dental Ameerpet
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Partha Dental Ameerpet, Health/Beauty, Above Health & Glow, Opp. MCH Sports Complex, Dharam Karam Road, Ameerpet, Hyderabad/, Hyderabad.
Partha Dental - South India’s Largest Dental Chain with 120+ clinics, 300+ expert doctors, and 15L+ happy patients across 4 states - Telangana, Andhra Pradesh, Karnataka & Tamil Nadu. 🦷👍
November 11న ప్రారంభమైన full mouth treatment… ఇవాళ విజయవంతంగా complete అయింది 😊
డాక్టర్లు ఎంతో care తీసుకుని treatment చేశారు. Treatment సమయంలో వచ్చిన చిన్న pain ని కూడా వెంటనే resolve చేసి, comfortableగా treatment complete చేశారు. ఇప్పుడు చాలా comfortableగా feel అవుతున్నాను 😄
ప్రత్యేకంగా Doctor దర్శన్ గారు & Doctor హర్షవర్ధన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
Cleanliness, follow-ups, patient care అన్నీ చాలా బాగా maintain చేస్తున్నారు.
😊 “Your Teeth… Your Responsibility” అని చెప్పిన doctors advice ని తప్పకుండా follow అవుతాను.
Thank you very much Partha Dental Clinics
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today
👩⚕️ Dr Dharshak kumar
Dr Harsha Vardhan
📍 Jubilee Hills Branch
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞call : 8019-55-0000
WhatsApp: 942-942-2020
मेरा नाम कमल शर्मा है। काफी समय से मेरे दांतों में कैविटी की समस्या थी, और हाल ही में दर्द काफी बढ़ गया था, इसलिए मैं चेकअप के लिए पार्थ डेंटल क्लिनिक, जुबली हिल्स गया। वहाँ अपॉइंटमेंट प्रक्रिया बहुत आसान थी और मुझे समय पर देखा गया। डॉ. आकांक्षा ने मेरा अच्छे से चेकअप किया और इलाज के बारे में साफ-साफ समझाया। मेरा रूट कैनाल ट्रीटमेंट बहुत ही आरामदायक और लगभग बिना दर्द के किया गया। पूरे इलाज के दौरान डॉक्टर ने बहुत ध्यान और सावधानी रखी। मेरा अनुभव बहुत ही अच्छा रहा और मैं इलाज से पूरी तरह संतुष्ट हूँ। मैं दिल से डॉक्टर और क्लिनिक के पूरे स्टाफ का धन्यवाद करना चाहता हूँ।
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today
👩⚕️ Dr. Akansha Uniyal
📍 Jubilee Hills Branch
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 8019-55-0000
WhatsApp: 942-942-2020
“హాయ్ అండి, నా పేరు రాజేష్ రెడ్డి. నాకు గత 10–15 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. నా కింది పళ్లు చాలా లోపలికి ఉండేవి. ఏదైనా తినేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు నాకు చాలా ఇబ్బంది కలిగేది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మేడమ్ నా పళ్లను చెక్ చేసి సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నా పళ్లను సరిచేసి కొత్త సెట్టు పెట్టిన తర్వాత చాలా మంచి ఫలితం వచ్చింది. చాలామంది ‘మీరు చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు’ అని అంటున్నారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. Thank you డాక్టర్ గారు,
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today
👩⚕️ Dr.Sai Jyothi
📍 Banjara Hills branch
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 8019-55-0000
WhatsApp: 942-942-2020
After tooth extraction, proper care is very important for smooth and quick healing. 🦷
❌ No smoking
❌ Do not spit forcefully
❌ Do not drink from a straw
✅ Bite gently on the gauze
✅ Eat soft and lukewarm food
✅ Apply an ice pack to reduce swelling
✅ You can enjoy some ice cream 🍦
✅ Take adequate rest
Follow these simple instructions to protect the extraction site and avoid complications. Your smile deserves the best care. ✨
👩⚕️ Dr. Aishwarya
📍 Diamond Point Branch
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 9429422020
దానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి.
🦷 1️⃣ Age factor
పిల్లలలో milk teeth పడిపోయి permanent teeth వస్తున్న సమయంలో అన్ని పళ్ళు ఒకేసారి రావు. సాధారణంగా front two teeth ముందుగా వస్తాయి. అందుకే ఆ సమయంలో అవి thin గా లేదా పెద్దగా కనిపించవచ్చు. చాలా మంది దాన్ని “buck teeth” అని కూడా అంటారు.
Face growth పూర్తయ్యాక మరియు మిగతా teeth proper alignment లోకి వచ్చిన తర్వాత అవి సాధారణంగా normal size లో కనిపిస్తాయి.
🦷 2️⃣ Teeth position / structure
Face growth పూర్తయ్యాక కూడా front teeth thin గా లేదా long గా కనిపిస్తే రెండు possibilities ఉంటాయి.
✔️ Teeth కొంచెం forward గా protrude అయ్యి ఉండవచ్చు. ఈ situation లో braces treatment ద్వారా teeth ను back కి move చేసి proper alignment లోకి తీసుకొస్తే normal size లో కనిపిస్తాయి.
✔️ కొన్ని సందర్భాల్లో teeth structure naturally narrow గా ఉంటుంది. అప్పుడు braces treatment లేదా tooth shaping / contouring ద్వారా appearance improve చేయవచ్చు.
👉 మీకు కూడా front teeth thin గా కనిపిస్తే tension పడాల్సిన అవసరం లేదు. ఒకసారి dentist ని consult చేస్తే best treatment option ఏది అనేది decide చేయవచ్చు.
👩⚕️ Dr. Nitya Krishna
📍 Gachibowli
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 9429422020
Dental Fluorosis వల్ల మీ చిరునవ్వుపై ప్రభావమా?
పళ్ళపై తెల్లటి మచ్చలు, బ్రౌన్ స్పాట్స్ లేదా పిట్టింగ్ కనిపిస్తున్నాయా?
అధిక ఫ్లోరైడ్ కారణంగా వచ్చే Dental Fluorosis వల్ల చాలా మంది తమ స్మైల్ గురించి ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు.
Dr. Harika – Partha Dental Care
డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఏమిటి, దానికి అందుబాటులో ఉన్న ఆధునిక డెంటల్ ట్రీట్మెంట్స్....
ట్రీట్మెంట్ ఆప్షన్స్:
Mild cases – Teeth Whitening, Composite Fillings
Moderate to Severe cases – Veneers, Crowns
Advanced Smile Design Technology తో సహజమైన ఫలితాలు
మీ పళ్ళ అందంతో పాటు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి పొందండి!
మచ్చలు లేదా ఎనామెల్ డ్యామేజ్ ఉన్నవారు ఆలస్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోండి
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000
డా. కవిత గారి ప్రొఫెషనల్ పనితనానికి ఇదే సాక్ష్యం
జూట్ గ్లాస్ & వీవింగ్ మెటీరియల్స్‌తో చేసిన ఈ ప్రాజెక్ట్ ఫలితం అంచనాలను మించి ఉంది.
క్వాలిటీ, డిజైన్, ఫినిషింగ్—all in one
కస్టమర్ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తూ 100% సాటిస్ఫాక్షన్ అని చెప్పారు.
మీ ప్రాజెక్ట్‌కు నమ్మకమైన, క్రియేటివ్ టచ్ కావాలంటే
డా. కవిత గారే సరైన ఎంపిక
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000
నల్గొండలోని మా డెంటల్ క్లినిక్‌లో చికిత్స పొందిన అంబటి బాల్టా రెడ్డి గారి అనుభవం
తీవ్రమైన దంత మాంసం వాపు మరియు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సమయంలో, సాధారణ శస్త్రచికిత్స అవసరం అని మొదట చెప్పబడింది. కానీ మేము హైదరాబాద్ నుంచి లేజర్ డెంటల్ స్పెషలిస్ట్‌ను పిలిపించి, అత్యాధునిక లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా చికిత్స అందించాము చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని, ఇప్పుడు దంత సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నారు ఫలితాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
మీ దంత ఆరోగ్యానికి ఆధునిక పరిష్కారాలు కావాలంటే
నల్గొండలోని మా డెంటల్ క్లినిక్‌ను సంప్రదించండి.
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000
She Tried Another Hospital First… Then This Implant Changed Everything
She first visited another hospital… but the results weren’t satisfying.
Later, she chose ParthaDental, Vanasthalipuram — and her implant experience changed completely.
From expert implant care to supportive doctors and staff, this is a real patient story that speaks about trust, comfort, and confidence.
Thinking about dental implants?
Hear it straight from a happy patient.
ParthaDental Vanasthalipuram
Real stories. Real smiles.
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000
పార్థ డెంటల్ క్లినిక్స్‌పై 12 సంవత్సరాల విశ్వాసానికి సాక్ష్యం!
విజయలక్ష్మి గారు తమ అనుభవాన్ని పంచుకుంటూ, ఈ సంవత్సరాల పాటు రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్లు, డెంటల్ క్రౌన్లు వంటి అనేక చికిత్సలు విజయవంతంగా పొందినట్లు తెలిపారు. తాజాగా పళ్ల మధ్య గ్యాప్‌ల సమస్యకు నిపుణురాలు డా. సౌమ్య గారు అందించిన చికిత్సతో పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
నాణ్యత, అనుభవం, ప్రొఫెషనల్ కేర్ — ఇవే Partha Dental Clinics ప్రత్యేకత!
మీ చిరునవ్వుకు సరైన చిరునామా.
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000
Click here to claim your Sponsored Listing.
Category
Address
Above Health & Glow, Opp. MCH Sports Complex, Dharam Karam Road, Ameerpet, Hyderabad/
Hyderabad
500016
Opening Hours
| Monday | 10am - 9pm |
| Tuesday | 10am - 9pm |
| Wednesday | 10am - 9pm |
| Thursday | 10am - 9pm |
| Friday | 10am - 9pm |
| Saturday | 10am - 9pm |
| Sunday | 10am - 9pm |
