ICT Cosmetic World

ICT Cosmetic World

Share

Why fake ingredients for real beauty? Natural beauty is only possible with ICT Cosmetic's.

Business Report

Company Info
ICT Cosmetic World Registered by Ministry of Commerce and Industry
Registered Name:
ICTIDEAL INDIA PRIVATE LIMITED


ICT Cosmetics World is an import and export company specializing in the exportation of fullers earth clay and powder. With a focus on high-quality products, ICT Cosmetics World has established itself as a leading exporter in the industry. Marketing

14/06/2026

"నిన్నే వెతుకుతున్నా...
ప్రతి దారిలో, ప్రతి క్షణంలో.
కానీ నువ్వు దొరకలేదు,
ఎందుకంటే నువ్వు ఇక నా దగ్గర కాదు, నా మనసులో మాత్రమే ఉన్నావు." ❤️‍🩹

12/06/2026

"అరకు అందాల మధ్య నేను ఉన్నా... నా ఆలోచనల్లో మాత్రం నువ్వే ఉన్నావు." 💫

09/06/2026

"కొన్ని మనుషులు జీవితంలోకి వచ్చి, పజిల్‌లోని ముఖ్యమైన ముక్కలా మారిపోతారు... వెళ్లిపోయాక మొత్తం చిత్రం మారిపోతుంది." 🥀

06/06/2026

ఎవరూ అడగని ప్రశ్నకు... నా మనసు ఇంకా సమాధానం వెతుకుతోంది."

28/05/2026

బంగారం…
స్వర్గం, నరకం అన్నవి కథల్లోనే ఉంటాయి అనుకునే నేను…
నిన్ను చూసాకే అవి నిజమే అనిపించాయి. ✨
ఎందుకంటే…
స్వర్గంలో నీ లాంటి వాళ్లు ఉంటారేమో అనిపించేంత అందం నీది,
నీ presence దగ్గర ఉంటే మనసుకి ఒక ప్రశాంతమైన స్వర్గం లా ఉంటుంది… 💛
కానీ నిన్ను దూరం చేసుకోవడం మాత్రం నిజమైన నరకం.
ఈ ఎండలో రెండు నిమిషాలు కూడా నడవలేని నన్ను…
నీ దూరంతో అంత పెద్ద నరకంలో పడేస్తావా బంగారం…
— Inaay Pro 🥺”

28/05/2026

ఆమె presence ఒక అద్భుతం…
ఆమె “Hi” ఒక కొత్త ఉదయం …
ఆమె “Haha” msg కూడా నా రోజు మొత్తం మార్చేసేంత ఆనందం ఇస్తుంది…

23/05/2026

“Letting go of love is not as easy as words make it seem…
By the time I understood that, love had already left me. 💔”

20/05/2026

Mood swings....

17/04/2026

కొన్ని స్వరాలు కొత్తవి కావు…
అవి యుగాల నుంచే మనసుకు తెలిసినవే…

ఆ voice వినగానే…
గుర్తు రాని గుర్తులు మెల్లగా తిరిగి వస్తాయి…

Maybe… this isn’t a first meet…
maybe… it’s a reunion 💫

— Inaay Pro ♥️

💫 Story (Sia ❤️ Pro):

**“Sia… ఒక సాధారణ రోజు… ఒక సాధారణ కాల్…
కానీ Pro voice వినగానే…
ఆమెకి ఒక విచిత్రమైన ఫీలింగ్ వచ్చింది…

ఇది కొత్తగా లేదు…
ఎప్పుడో… ఎక్కడో… వినినట్టుంది…

ఆ రోజు నుంచి… మాటలు కాదు…
మనసులు మాట్లాడటం మొదలయ్యాయి…

Sia కి అర్థం కాలేదు…
ఇది ప్రేమా? లేక… యుగాల నుంచి ఉన్న ఒక connectionా?

Pro మాత్రం ఒక విషయం మాత్రమే చెప్పాడు…
‘కొన్ని బంధాలు కొత్తవి కావు…
కాలం తాత్కాలికంగా దూరం పెడుతుంది…
కానీ మళ్లీ కలపడం మాత్రం దాని పని…’

అక్కడినుంచే…
ఒక story కాదు…
ఒక destiny మొదలైంది… 💫

28/06/2024

Love is like walking a tightrope, it's feel good but watch out for the dangerous surprises along the way! 🚶‍♂️😬 One minute you're all heart-eyes emoji, and the next you're dodging emotional landmines like a pro. Remember to wear your protective gear – helmets not just for cycling anymore! 😂 Seriously though, love may be risky business, but hey, adventure awaits at every turn. Just keep your wits sharp and maybe invest in some extra bubble wrap...just in case! 😉❤️

Want your business to be the top-listed Beauty Salon in NAVI MUMBAI?
Click here to claim your Sponsored Listing.

Address


Kopar Khairane
Navi Mumbai
400099